అనపర్తి నియోజకవర్గం సీటును బిజెపికి కేటాయించడంతో సహనం కోల్పోయిన తెలుగుదేశం కార్యకర్తలు.

తెలుగుదేశం పార్టీతో మనకు 42 సంవత్సరాల అనుబంధం ఉందంటూ...తొందర పడొద్దంటూ కార్యకర్తలకు నచ్చచెప్పుతున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. pic.twitter.com/9t3KttezVI

— Gulte (@GulteOfficial) March 28, 2024