ఏకంగా సీఎం ఇంటిలోకి అన్ని నిబంధనలు అతిక్రమించి వెళ్లి వచ్చిన ఈ కంటైనర్ తనిఖీ ఎందుకు చేయలేదు డీజీపీ సారు?
సలార్ మూవీ లో స్టాంప్ వేసినట్టు, జగన్ రెడ్డి స్టాంప్ చూసి వదిలేస్తున్నట్టు ఉన్నారు పోలీసులు. అదే లోకేష్ కార్ అయితే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది అనుకుంట. pic.twitter.com/Qda5tIZIYq

— DINU (@I_dinutweets) March 27, 2024