"ఫేకు జగన్".. బెంగళూరులో కూర్చుని ట్వీట్లు వేయటం కాదు.. అసెంబ్లీకి వస్తే నీకు కూడా, నీ దరిద్రపు పాలన గురించి వాస్తవాలు తెలిసేవి.

గత 5 ఏళ్ళుగా రైతులకి ఇన్సూరెన్స్ పేరుతో ఒక పెద్ద డ్రామా నడిపించింది మర్చిపోయావా? 5 ఏళ్ళలో తమరి దరిద్రపు పాలనలో కేవలం ఖరీఫ్ లో మాత్రమే ఇన్సూరెన్స్… https://t.co/1f4jj6mEhq pic.twitter.com/ltGdnJEinr

— Telugu Desam Party (@JaiTDP) August 11, 2024