శ్రీశైలం సమీపంలో గుహలు, కొండలు ఉన్నాయి. శ్రీశైలం సమీప కొండల వద్ద ట్రెక్కింగ్, ధ్యాన కేంద్రం ఉన్నాయి. శ్రీశైలంలో రోడ్ల వెడల్పుతో పాటు రింగ్ రోడ్డు నిర్మించాం. శ్రీశైలంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కమిటీ. మంత్రులు పవన్, ఆనం, దుర్గేశ్, జనార్థన్ రెడ్డితో కమిటీ. ఎంపీ, ఎమ్మెల్యేల… pic.twitter.com/SFWYI8mdRT
— Telugu Desam Party (@JaiTDP) November 9, 2024