అమరావతి పరేడ్ గ్రౌండ్ నుంచి అగ్నిమాపకశాఖ ఆధునీకరణలో భాగంగా రూ.252.93 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలు, వివిధ పరికరాలను సీఎం చంద్రబాబు గారు ప్రారంభించారు. కేంద్ర నిధులను సమర్థంగా వినియోగించుకుని విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడే పరికరాలు, వాహనాలు… pic.twitter.com/rZF8MAtGVt
— Telugu Desam Party (@JaiTDP) April 7, 2026