రాష్ట్రంలో ఏ కాలంలో అయినా నీటి కరువు అనేది లేకుండా చేయడమే చంద్రబాబు గారి జలధార కార్యక్రమ లక్ష్యం. ఏపీలో అన్ని రంగాలకు సరిపడా నీరు కావాలంటే 1277 టీఎంసీలు అవసరం అవుతాయి. రాష్ట్రంలో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 1312 టీఎంసీలు. భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే ఈ… pic.twitter.com/ZLTGjTfNJu
— Telugu Desam Party (@JaiTDP) April 8, 2026