#AmaravatiFacts
— Telugu Desam Party (@JaiTDP) April 8, 2026
2018 ధరలతో పోల్చితే అమరావతి ఖర్చు ఇప్పుడు పెరిగిపోయిందని బాధపడుతున్న జగన్, నీ భారతి సిమెంట్ రేటు 2018లో ఎంత? ఇప్పుడు ఎంత? నీ పనికిమాలిన సాక్షి పేపర్ రేటు అప్పుడు ఎంత? ఇప్పుడు ఎంత?
5 ఏళ్లు కక్షతో పాడుబెట్టకుండా ఉండి ఉంటే, ఇప్పుడు ఈ ఖర్చు ఉండేది కాదు కదా..… pic.twitter.com/eKo4PIScR0