విశాఖను రాజధాని చేస్తా అంటూ మోసం చేసి ఐదేళ్లు ఉత్తరాంధ్రను దోచుకున్నది కాక, ఇప్పుడు విద్వేష రాజకీయాలతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నావా @ysjagan? ఇదిగో 22 నెలల్లో ఉత్తరాంధ్రలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి అని గర్వంగా చూపించగలం... దమ్ముంటే వచ్చి చూడు. #ChandrababuNaidu… pic.twitter.com/mvc6jtMuSh
— Telugu Desam Party (@JaiTDP) April 8, 2026