ఇంటర్ పోల్ కూడా నేరస్తులతో జగన్ కు ఉన్న సంబంధాల గురించి చెప్పింది అంటే ఏమనుకోవాలి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యూట్యూబ్ ఛానల్ జావా డిస్కవర్ మొదటిసారిగా ఇంటర్ పోల్ సహకారంతో ఎర్రచందనం స్మగ్లర్ల గురించి ఒక డాక్యూమెంటరీ తయారు చేసింది. అందులో కొల్లం గంగిరెడ్డికి, జగన్ కి మధ్య ఉన్న సంబంధాల… pic.twitter.com/MVTOy3Yxbc
— Telugu Desam Party (@JaiTDP) May 5, 2026