రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు, గ్రామీణ యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా రూ.13000 కోట్లతో 'ఏపీ మష్రూమ్ మిషన్ 2026-31'ను చేపట్టింది కూటమి ప్రభుత్వం. ఈ కార్యక్రమం కింద పుట్టగొడుగుల సాగులో శిక్షణ ఇవ్వడంతో పాటు 40 శాతం సబ్సిడీతో రోజుకు 10 టన్నుల సామర్థ్యం గల యూనిట్లను ఏర్పాటు… pic.twitter.com/hPXEumC2WF

— Telugu Desam Party (@JaiTDP) May 6, 2026