#Pithapuram#HelloAP_ByeByeYCP👋

• పిఠాపురం జగ్గయచెరువులో అక్రమ మద్యం పట్టివేత.

• ఒక ఇంటిలో నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాదీనం చేసుకున్న ఎస్ ఈ బీ అధికారులు.

• సుమారు 60 కేసులు పైనే పట్టుక్కున్న అధికారులు..

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం లో ఎన్నికల్లో భాగంగా ప్రజలకు… pic.twitter.com/WTrW4T4H7V

— JanaSena Party (@JanaSenaParty) April 26, 2024