2 wheelers ఆటోమొబైల్ దిగ్గజాలు...
నాడు 2018లో శ్రీసిటీ దగ్గరలోని తడ వద్ద ₹3,000 కోట్ల పెట్టుబడితో Hero MotoCorp !
నేడు 2026లో తిరుపతి దగ్గరలోని సత్యవేడు వద్ద ₹2,200 కోట్ల పెట్టుబడితో Royal Enfield !!

4 wheelers & Trucks లో దిగ్గజాలైన Isuzu Motors India Pvt. Ltd., Ashok Leyland… pic.twitter.com/j1dLY49y4j

— మన ప్రకాశం (@mana_Prakasam) May 6, 2026