నీకు ఏ రోజున శుభాకాంక్ష‌లు చెప్పాలో కూడా తెలియ‌దు @naralokesh. క‌నీసం కామ‌న్ సెన్స్ లేకుండా పోస్టులు మాత్రం పెట్టేస్తుంటావు. అయినా గుడ్‌ఫ్రైడే రోజు వేడుక‌లు చేసుకోమ‌నడం ఏంటి? జీస‌స్ ప్రాణ‌త్యాగం చేసిన రోజున ఎవ‌రైనా వేడుక‌లు చేసుకుంటారా? #PappuLokesh pic.twitter.com/ZePSFW4XDj

— Nandigam Suresh YSRCP - MP (@NandigamSuresh7) March 29, 2024