రాష్ట్రంలో కూటమికి 160 స్థానాలు ఖాయం....

రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 160 స్థానాలు కూటమి కైవసం చేసుకుంటుందని... జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ యే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజల నుంచి ఏకకంఠంగా వినిపిస్తున్న మాట అని తెలిపాను. నా కార్యాలయంలో శుక్రవారం టిడిపి జనసేన బిజెపి… pic.twitter.com/ErTCKtw6wv

— Nimmala Ramanaidu (@RamanaiduTDP) April 26, 2024