మేము క్రిస్టియన్స్ అని చెప్పడం ఓకే

కానీ, ఒక వందసార్లు మేము హిందువులం కాదని స్ట్రెస్ చేసి చెప్పాల్సిన అవసరమేముంది? హిందూ ఆచారాలకు క్రైస్తవాన్ని ఆపాదించాల్సిన పనేముంది? అన్నీ హ్యాపీగా చేసుకుని, చేసుకోలేదని చెప్పే ఖర్మందుకు?

ఓట్ల కోసం ఇంత బరితెగించాలా 🙏
pic.twitter.com/kdrzubJHwX

— వై.ఎస్.కాంత్ (@yskanth) March 4, 2024