పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై సీల్డ్ కవర్ లో హైకోర్టుకు నివేదిక అందించింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై నివేదిక సమర్పించింది. పరిశీలన నిమిత్తం నివేదికలను తమ ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడీషియల్ కు ఆదేశాలు జారీ చేసింది. పరకామణి చోరీ కేసులో తదుపరి విచారణ శుక్రవారానికి… pic.twitter.com/BqAePLccER
— Swathi Reddy (@Swathireddytdp) December 2, 2025