పొద్దున నుండి చేసిన హడావిడి మొత్తం వైసీపీలో పోసిన పన్నీరు అయిందిగా 🤣

వైసీపీ నాయకత్వం మొత్తం వీడియోల్లో కనపడింది. మేము కనపడాలి రుజువు చేసుకోవాలి అని ఒక్కొక్కరి ఆత్రం కనపడింది. Shiftwise చేసిన ఆందోళన కనపడింది. లోచక్క మేకప్ చెదరకుండా చేసిన నిరసన కనపడింది.pic.twitter.com/KhH1gwBxMG

— Twood Trolls ™ (@TwoodTrolls_2_0) April 7, 2026