YS Sharmila: క్రైస్తవ మత సంప్రదాయం ప్రకారం రాజారెడ్డి-ప్రియా పెళ్లి... ఫొటోలు పంచుకున్న షర్మిల
18-02-2024 Sun 22:38 | Andhra
జోథ్ పూర్ లో అంగరంగ వైభవంగా షర్మిల తనయుడి పెళ్లి
తల్లిగా తన జీవితంలో ఇది మరొక ఘట్టం అంటూ షర్మిల ట్వీట్
వేచి చూసిన క్షణాలు ఎట్టకేలకు వచ్చాయని వెల్లడి
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, ప్రముఖ మత బోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ దంపతుల తనయుడు రాజారెడ్డి ఓ ఇంటివాడయ్యాడు. రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరితో రాజస్థాన్ లోని జోథ్ పూర్