Chandrababu: ఇళ్ల వద్దనే పెన్షన్ల పంపిణీ సాధ్యమే... చంద్రబాబు కీలక ప్రెస్ మీట్  29-04-2024 Mon 14:35 | Andhra ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ ప్రహసనంలా మారిన వైనం సచివాలయాల వద్ద పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం పలువురు వృద్ధులు మృతి మీరే కారణం అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్న అధికార, విపక్షాలు ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ పెద్ద కష్టమైన పనేం కాదంటూ వివరాలు తెలిపిన చంద్రబాబు   మే 1వ తేదీ వస్తుండడంతో మళ్లీ అందరి దృష్టి పెన్షన్ల