ఒక కొత్త రకం మనుషులు వీళ్ళు…whatsapp మూలంగా brain wash stage దాటిపోయి…bheja fry stage కి వచ్చేసారు…next stage brain brain అని zombies లా వెంటపడటమే మిగిలింది …పాపం అనిపిస్తుంది వీళ్ళ మెదడు రోగం చూసి… వీళ్ళని easy గా గుర్తుపట్టొచ్చు…మీకు ఇలాంటి వాళ్లు కనిపిస్తే…పాపం అనండి…కొంచెం దూరంగా ఉండండి… వీళ్ళకి…christians అంటే పడదు.. muslims అంటే పడదు… dalith అంటే …పడదు… ఈ మద్యనే …చిలుకూరు incident తో …హిందువులన్నా పడదని తెలిసింది…(ఏందే కర్మా..) zombies…zombies తోనే…కలిసినట్టు…