Jump to content

Happy Hanuman jayanti to All— jai hanuman jai shri Ram


Recommended Posts

Posted

Hanuman Jayanti: గౌలిగూడ నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర 

12-04-2025 Sat 14:59 | Telangana
Hanuman Shobha Yatra Commences from Gouliguda
 

 

  • గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు కొనసాగనున్న శోభాయాత్ర
  • కోఠి, నారాయణగూడ, చిక్కడపల్లి, సికింద్రాబాద్ మీదుగా సాగనున్న శోభాయాత్ర
  • 12 కిలోమీటర్ల మేర భారీగా పోలీసు బందోబస్తు
హైదరాబాద్‌లోని గౌలిగూడ శ్రీరామ మందిరం నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి రోజున గౌలిగూడ శ్రీరామ మందిరం నుంచి తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు ర్యాలీ నిర్వహిస్తారు.

ఈ శోభాయాత్ర గౌలిగూడ నుంచి ప్రారంభమై కోఠి, నారాయణగూడ క్రాస్ రోడ్డు, చిక్కడపల్లి, సికింద్రాబాద్ మీదుగా తాడ్‌బండ్ ఆలయానికి చేరుకుంటుంది. 12 కిలోమీటర్ల మేర జరిగే ఈ యాత్రకు భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు.

మరోవైపు, కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి వీర హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. సైదాబాద్, మాదన్నపేట మీదుగా ఈ పాదయాత్ర సాగుతుంది.

కర్మన్ ఘాట్ ఆంజనేయుడిని దర్శించుకున్న కవిత

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కర్మన్ ఘాట్ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కవిత మాట్లాడుతూ, హనుమంతుడు అంటేనే ప్రేమ అని, భయం లేకుండా చేసేవాడని అన్నారు. ఆ దేవదేవుడి ఆశీర్వాదం తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Posted
20 minutes ago, perugu_vada said:

 North India calendar prakaram ivala .. but according to Telugu calendar it is in May 

Alliance impact , north south ani teda ledhu unlike 2019-2024 . 

Posted
2 minutes ago, psycopk said:

 

first best from Vishwambhara 

  • Upvote 1
Posted

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకోనుమా గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటే గా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా

అమ్మల్లే నను పెంచింది ఈ పల్లె సీమ నానల్లే నడిపించింది ఊరంతా ప్రేమ అమ్మల్లే నను పెంచింది ఈ పల్లె సీమ నానల్లే నడిపించింది ఊరంతా ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం అన్ని సొంత ఇల్లే అంత అయినవాళ్లే ఈ స్నేహ బంధం నా పూర్వ పుణ్యం బ్రతుకంతా ఇది తీరే రుణమా

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా

ఏ ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మ ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ ప్రసన్నఆంజనేయం అదే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రభాదివ్య కాయం ప్రకీర్తిప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంటే నువ్వుంటే భయమా

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమ అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకోనుమా గాలికి పుట్ట గాలికి పెరిగ అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటే గా

🙏

  • Like 1
  • Upvote 1
Posted

I participated from Gowliguda to Narayanguda today...after many years

  • Like 1
Posted
34 minutes ago, Spartan said:

I participated from Gowliguda to Narayanguda today...after many years

Nostalgic..!!!

Used to participate in shobha yatra….Gowliguda to Musheerabad….! 

Posted
8 hours ago, Android_Halwa said:

Nostalgic..!!!

Used to participate in shobha yatra….Gowliguda to Musheerabad….! 

nenu chala yrs tarvata india lo e time lo vacha so dint want to miss

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...