Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు ప్యాకేజీతో ఊపిరి
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి కాస్త మెరుగుపడినట్లు ఉక్కు శాఖ తాజాగా విడుదల చేసిన 2024-25 వార్షిక నివేదిక వెల్లడించింది.
98% సామర్థ్యంతో పనిచేస్తున్న రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లు
రోజుకు సగటున 13,485 టన్నుల ఉత్పత్తి
2024-25 ఉక్కు శాఖ వార్షిక నివేదిక వెల్లడి
ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితి