అర్సా క్లస్టర్ దుకాణం ముయ్యండి!
CBN గారికి, లోకేష్ గారికి నా సలహా
==============
ఈ రోజు టీడీపీ మిత్రులు అర్సా (ఉర్సా కాదట) క్లస్టర్ కంపెనీ యాజమాన్యంతో అనుమానాల నివృత్తి కోసం కాన్ఫరెన్స్ కాల్ లింక్ పంపితే జాయిన్ అయ్యాను. దాదాపు అన్ని తెలుగు టీవీ చానల్లు జాయిన్ అయ్యాయి
ముందుగా టీడీపీ నాయకత్వానికి అభినందనలు. ఈ విధంగా పారదర్శకంగా కాన్ఫరెన్స్ కాల్ పెట్టి ప్రమోటర్లతో మాట్లాడ