కళామ్మ తల్లి ఒడిలో బలపం దిద్దిన ముద్దుబిడ్డ…
ఏ పాత్రలో లో నైనా… వేషంలో నైనా నటించే ..కాదు కాదు…జీవించే నటకిశోరం…
చలనచిత్రం లో నటించడం కాదు…జీవితం లో రాజకీయం లో ఎలా నటించాలో చెప్పిన జ్ఞాని….
నిస్వార్ధం నిర్వచనాన్ని చెరిపేసిన స్వార్దపు శిఖరం…
మూర్తీభవించిన ఆవాస్తవ రూపం…
శ్రీ …శ్రీ…శ్రీ…