psycopk Posted June 23 Author Report Posted June 23 https://www.instagram.com/reel/DLNHMXCyx71/?igsh=MW5jYmpzdmRrbnNycQ== Quote
ARYA Posted June 23 Report Posted June 23 Yogaandhra after math ki response ga ee video release chesara.. Quote
psycopk Posted June 23 Author Report Posted June 23 YS Jagan: సింగయ్య మృతి.. జగన్పై నాన్ బెయిలబుల్ సెక్షన్.. తేలితే జీవిత ఖైదే! 23-06-2025 Mon 06:48 | Andhra జగన్ వాహన ప్రమాదంలో సింగయ్య మృతి కేసులో కీలక పరిణామం కొత్తగా బీఎన్ఎస్ 105, 49 సెక్షన్లను జోడించిన గుంటూరు పోలీసులు ఇది హత్య కిందకు రాని నేరపూరిత మానవవధగా నిర్ధారణ సీసీటీవీ, డ్రోన్ దృశ్యాల విశ్లేషణతో సెక్షన్ల మార్పు సెక్షన్ 105 కింద నేరం రుజువైతే జీవిత ఖైదు విధించే అవకాశం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న వాహనం చక్రాల కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో గుంటూరు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని కీలకమైన సెక్షన్లను చేర్చారు. తొలుత నిర్లక్ష్యం కారణంగా మృతిగా కేసు నమోదు చేయగా, ఇప్పుడు మరింత తీవ్రమైన అభియోగాలను మోపారు. కేసు వివరాలు.. కొత్త సెక్షన్లు సింగయ్య మృతి కేసులో జగన్తో పాటు ఇతర నిందితులపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 105ను తాజాగా నమోదు చేశారు. ఈ సెక్షన్ అంటే, హత్య కిందకు రాని నేరపూరిత మానవవధ (కల్పబుల్ హోమీసైడ్ నాట్ ఎమౌంటింగ్ టు మర్డర్). ఒక వ్యక్తి మరణానికి కారణమైనప్పుడు ఈ సెక్షన్ను ప్రయోగిస్తారు. దీంతో పాటు నేరానికి ప్రేరేపించారనే ఆరోపణలపై బీఎన్ఎస్ సెక్షన్ 49ను కూడా ఈ కేసులో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. బీఎన్ఎస్ 105 సెక్షన్ తీవ్రత సెక్షన్ 105 కింద నేరం రుజువైతే నిందితులకు జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది. నేరం యొక్క తీవ్రతను బట్టి 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు. ముఖ్యంగా ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ కావడం గమనార్హం. అంటే ఈ సెక్షన్ కింద కేసు నమోదైన వారికి బెయిల్ లభించడం అంత సులభం కాదు. సెక్షన్ల మార్పునకు కారణం ఇదే.. ఈ కేసులో తొలుత నిర్లక్ష్యం వల్ల మరణం సంభవించిందంటూ బీఎన్ఎస్ 106(1) సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, దర్యాప్తులో భాగంగా లభ్యమైన సీసీ ఫుటేజీలు, వీడియోలు, డ్రోన్ దృశ్యాలను క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాత ఇది కేవలం నిర్లక్ష్యం కాదని, నేరపూరిత మానవవధ కిందకే వస్తుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే పాత సెక్షన్ స్థానంలో కొత్త, మరింత తీవ్రమైన సెక్షన్లను జోడించారు. ఈ పరిణామం కేసు దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. Quote
Jatka Bandi Posted June 23 Report Posted June 23 8 hours ago, akkum_bakkum said: already booked ba case....based on complaint by his wife @Jatka Bandi fake anta...case pettaru lakdikapool @Android_Halwa fake enti? Incident avvadam and the video? Baa, attestation leni copies ni nenu assalu nammanu baa.. Attestation vunna nammanu anuko.. that is great Indians for you.. fraud ka no1.. Nijanga case pettina, ayye panulu kaadu baa.. veellu case lu pettedi paisal kosam.. poyina manishi raadu kada, paisal teesukuni settle chestam ani kadhalu padataru.. Janam siggu leni pandulu baa.. they do not deserve anything.. lite.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.