May 11May 11 నేను antigravity ఉపయోగించి ఒక deals website develop చేశాను.ఇది ప్రతి రోజు top searched deals ని చూపిస్తుంది.Backend ని Spring Boot లో develop చేశాను.Frontend Node.js (server-side) ఉపయోగించి build చేశాను.Future లో Apple app కూడా చేయాలని plan ఉంది, కానీ ఇంకా testing stage లోనే ఉంది.AI-based deals scraping ద్వారా deals collect చేస్తున్నాను.ఇంకా better features లేదా ideas ఉంటే suggest చేయండి.Website link ని ఒక్కసారి మాత్రమే share చేస్తాను.ప్రస్తుతం affiliate integration add చేయలేదు, కానీ future లో add చేసే ఆలోచన ఉంది.ఇలాంటి project experience వల్ల future లో project/job opportunities వస్తాయా?URLhttps://dealsagent-486874218693.us-central1.run.app/trendingRegardsVenu
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.