Jump to content

NTR family ki link peduthunna ramoji


Recommended Posts

Posted

న్టీఆర్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే వార్తలు ఇటీవల వినపడుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ ని తన కుటుంబంలోని అమ్మాయితో పెళ్లి జరిపించాలనే ఆలోచనలో రామోజీ ఉన్నాడట. అందుకోసం తమ కుటుంబంలోని ఆడపిల్లల గురించి రామోజీ వాకబు చేస్తున్నాడట. ఇందులో ఎన్టీఆర్ కి సరిపడే అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి జరిపించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట. మొదటి నుంచి ఎన్టీఆర్ అంటే రామోజీకి ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాగే తేదేపా పార్టీకి సంబంధించి భవిష్యత్తులో ఎన్టీఆర్ చక్రం తిప్పే ఛాన్స్ ఉన్నందువల్ల కమ్మ వర్గానికి చెందిన అమ్మాయినే ఎన్టీఆర్ కి భార్యగా తీసుకురావాలని నందమూరి వారసులు కూడా అనుకుంటున్నారట. ఈ నేపధ్యంలో రామోజీ చూసే అమ్మాయికి నందమూరి వారి నుంచి గ్రీన్ సిగ్నల్ దొరుకుతుందని చెప్పొచ్చు.

1259734104347ramojirao.jpg

Posted

satti mama..ni previous thread..evariki kavali lo papaa..baga suit aithademo.....made for eachother la untaru couple.... ~"! ~"! dancegdb

×
×
  • Create New...