Jump to content

Sambha vami yuge yuge ..Jai NTR ..Jai Jai NTR


Recommended Posts

Posted

సంభవామియుగేయుగే. . . .జైఎన్టీర్. . జైజైఎన్టీర్. .

సంభవామియుగేయుగే. . . .

నిలువెత్తుతెలుగుతేజం . . . నిండైనవ్యక్తిత్వం. . . అనేకయుద్ధాల ఆరితేరినధీరోదాత్తత. . .

స్పురద్రూపం. .. చూసిమురిసేసమ్మోహనాకారాం. . . . ఖంగునమోగేకంచుకంఠం. . .

ఐదుదశబ్దాలాసంచలనం... ఆరుకాలాలప్రాభావం...

బడుగుజనబాంధవుడు. . . అట్టడుగుప్రజలఅన్న. . . అతడినిచూస్తెజనంసముద్రించినకెరటాలవుతారు. . . వాళ్ళగొంతులుపెనుకేకలవుతాయి. . . అతడుగళమెత్తిగర్జిస్తేవొకదేశపుజెండాకున్నంతపొగరుప్రతిథ్వనిస్తుంది. . . ఇవాళఆయనలేడు... ఆయనజ్ఞాపకలేమిగిలినవి... ఏజాతికైనఏరీతికైనా యుగానికొక్కడే చరిత్రగామిగులుతాడుఅతడుఎన్టీర్. . . ఒకేఒక్కడు

" కృషివుంటేమనుషులుఋషులవుతారు మాహాపురుషులవుతారు" అన్నసామెతకునిదర్శనంశ్రీఎన్టీర్

సంచలనమేఊపిరిగా- సాహసమేఆరవప్రాణంగా- క్రమశిక్షణేపరమావధిగా- రాజకీయచరిత్రవిశిష్టతను, విలక్షణతనుస్రష్టించినవ్యక్తి. . . శక్తి. . . అన్న. . . ఎన్టీర్. . నందమూరితారకరామారావుగారు

ఆయన లేని ఈ ప్రపంచానికి అప్పుడే పదమూడు ఏళ్ళు నిండిపోయాయి.

ఈ రోజు ఆమరువలేని వ్యక్తి వర్ధంతిని పురస్కరించుకొని ఆయనను స్మరిస్తూ ..... ఇవేనావందనాలుపాదాబివందనాలు

జైఎన్టీర్. . జైజైఎన్టీర్. . జైఎన్టీర్. . జైజైఎన్టీర్. .

×
×
  • Create New...