Jump to content

Recommended Posts

Posted

పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధపడిన పరకాల ప్రభాకర్ ను బుజ్జగించడానికి ఆయన ఇంటికి వచ్చిన ప్రజారాజ్యం పార్టీ నేత అల్లు అరవింద్ కు చుక్కెదురయింది. పరకాల ప్రభాకర్ ఇంట్లో ఆయన గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు గంటకు పైగా కూర్చుని ఉండిపోయారు. పరకాల ప్రభాకర్ అల్లు అరవింద్ ను కలవడానికి నిరాకరిస్తున్నారు. పార్టీని వీడిపోవడానికే పరకాల నిశ్చయించుకున్నట్లు సమాచారం.

తాను ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పరకాల ప్రభాకర్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రకటించాల్సి ఉంది. దాంతో అల్లు అరవింద్ ఆయన ఇంటికి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో మొదటి నుంచీ పాలు పంచుకున్న ఆంజనేయరెడ్డి ఇప్పటికే పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడ పరకాల ప్రభాకర్ కూడా రాజీనామాకు సిద్ధపడ్డారు. పరకాల ప్రభాకర్ నర్సాపురం లోకసభ స్థానాన్ని ఆశించారు. టిక్కెట్ల పంపకంలో జరిగిన వ్యవహారాన్ని నిరసిస్తూ ఒక్కరొక్కరే వెళ్లిపోతుండడం ప్రజారాజ్యం పార్టీకి తలనొప్పిగా మారింది.

Posted

come on chimpu fans attack on paraklaaaaaaa come on

monkeydanceds monkeydanceds

Posted

LILIPUT gaadi ni inti bayata nunche pette sariki....LILIPUT gaadi ekkadooo kaaali rechipoyi vaagadu taruvatha....!!!

Posted

chimpu fans antha kuda ivvala assam vellaranta  monkeydanceds  ~"!

Posted

chimpu fans antha kuda ivvala assam vellaranta  monkeydanceds  ~"!

*=:
Posted

chimpu fans antha kuda ivvala assam vellaranta  monkeydanceds  ~"!

mari inta speedaa...

you rock

×
×
  • Create New...