nayakudu Posted April 9, 2009 Report Posted April 9, 2009 ప్రజారాజ్యం రైల్ నుంచి ఒక్కో బోగి పట్టాలు తప్పుతోంది. ఇప్పటికే పార్టీ సీనియర్లు ఆంజనేయరెడ్డి పరకాల పార్టీ నుంచి బైటికి వెళ్ళి పోయారు. మరో పెద్ద సీనియర్ నేత పార్టీ నుంచి బైటకు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై డాక్టర్ మిత్ర అసంతృప్తి ఉన్నారని సమాచారం. అయితే తాను పార్టీ నుంచి బైటకు వెళ్లనని పార్టీలోనే కొనసాగుతానని మిత్ర బైటికి చెబుతున్నా లోపల మాత్రం చాలా అసంతృప్తి తో ఉన్నట్లు సమాచారం. చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టినా ఆయనలో ఇంకా రాజకీయ నేర్పరి తనం రాలేదు. తన పార్టీలోని వారినందరికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపించాలి ఆది చిరంజీవి లో లోపించింది. నాయకులకు ప్రజలకు మద్య అనుసంధానం చేసే వ్యవస్థ ఒకటి ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. సంస్థ గత నిర్మాణం లో లోపం ఉంది. అంతే కాదు విపరీతమైన ప్రజాదరణ ఉన్న తాను అధికారంలోకి వచ్చేస్తానని చిరంజీవి భ్రమపడ్డారు. తమ సభలకు జనాలు విరగబడి వస్తే ఇక మన విజయం ఖాయం అని జబ్బలు చెరుచుకోవడం సరి కాదని అనుభవం సంపాదించిన తమిళ హీరో విజయ కాంత్ కుండబద్దలు కొట్టి నట్లు చెప్పారు. 2004లో ఆయన కూడా సినిమా పరిశ్రమ వదిలి సొంతగా ప్రాంతీయ పార్టీని పెట్టారు ఆయనకు కూడా ప్రజలు నీరాజనం పట్టరు. ఇకనేం తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ఎంతో ఆశ పడ్డారు. చివరికి ఫలితలప్రకటన తరువాత కాని ఆయనకు వాస్తవం బోదపడలేదు. ఇక ప్రజారాజ్యం పార్టీ విషయానికి వస్తే వాస్తవాలను స్వీకరించే పరిస్థితిలో చిరంజీవి లేదని అర్థం అవుతోంది. చిరంజీవి భ్రమ లో నుంచి బైటికి వచ్చి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలని నిజానికి రాష్ట్రంలో పి. ఆర్. పి. మూడవ స్థానం లో ఉందని పి. ఆర్. పి. ఉపాధ్యక్ష పదవిలో ఉన్నపుడు ఆంజనేయ రెడ్డి చెప్పినా చిరంజీవి ఆయన మాటను నమ్మ లేదు. పార్టీ అధికారంలోకి రావడం తద్యం అని వాదించారు కూడా. అయితే ప్రస్తుతం పార్టీ పరిస్థితి గమనిస్తుంటే రాష్ట్రం లో ఆ పార్టీ రెండు పార్లమెంట్ 30 అసెంబ్లీ సీట్లు సాదించుకోవచ్చునని ఒకే సర్వే చెబుతోంది. కామన్ సింబల్ విషయంలో ఇప్పటికీ ఇంకా ఉత్కం ఠ ఉంది. ఏమవుతుందో చూడాలి మరి.
satyamaneesh Posted April 9, 2009 Report Posted April 9, 2009 dongalu patikeleru aa dongalu TDP congress vala paney ani allu gadu chiru gadu compliant chayadaniki veleru.....
GangLeader Posted April 9, 2009 Report Posted April 9, 2009 aaa railu bande pedda dongala bandi aa miss aina bogi ee jilla eee jilla.....ki vellindo dochukodaniki...... monkeydanceds dance1w ~"!
satyamaneesh Posted April 9, 2009 Report Posted April 9, 2009 aaa railu bande pedda dongala bandi aa miss aina bogi ee jilla eee jilla.....ki vellindo dochukodaniki...... monkeydanceds dance1w ~"!
Recommended Posts