Jump to content

Recommended Posts

Posted

చిరంజీవికి తన చరిస్మా కన్నా తన సామాజిక వర్గం నిర్ణయాత్మకమని తెలుసు అందుకే పెట్టారు అమ్మకానికి

తన సామాజిక వర్గం ఎక్కడవుందో అక్కడే తన పప్పులు వుడుకుతుందనీ తెలుసు

ఇక ఎక్కడా అంత వీజీ కాదు అని కూడా తెలుసు.

అందుకే ఆయన కూడా స్వయంగా తన సామాజిక వర్గాన్ని నమ్ముకొని

ఎక్కడైతే నిర్ణయాత్మక శక్తిలో వున్నారో అక్కడే నిలబడ్డారు.

అటు ఈయన చరిస్మాను, ఇటు ఆయన సామాజిక వర్గాన్ని నమ్ముకోని ఏకైక వ్యక్తి

ఎవరైనా వున్నారు అంటే అది సీమలో దేశం నుండి వచ్చిన భూమా ఒక్కరే.

మిగిలిన వాళ్ళు అందరూ ఆయన సామాజిక వర్గం ఎక్కడ ఎక్కువ వుందో

అక్కడే సీట్లు కావాలని పట్టు బట్టారు.

అందుకే అందరికీ వారు పట్టు బట్టే స్థానాల్లో ఇవ్వలేక

సర్ది చెప్పలేక సతమౌతున్నారు.

ఇంత ఆధారపడుతున్నా ఆ వర్గానికి వీళ్ళు పొడిచింది ఏమైనా ఉందంటే అదీ లేదు.

ఎవరినీ దగ్గరికి రానివ్వ లేదు.

ఆ ఆధారపడ్డ స్థానాల్లో కూడా అధిక ధరకు అమ్మకానికి పెట్టారని వార్తలు వస్తున్నాయి.

అభిమానుల రక్తంతో రాజకీయానికి వారధి కట్టి

తన సామాజిక వర్గానికి కూడా వెల కట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలవడానికి నిచ్చనలు వేసుకొన్నారు.

మొన్నటి వరకు చక్కగా మాట్లాడి ప్రతిధ్వనిస్తూ

తరువాత పార్టీ పెట్టకముందు నుండి నిర్ణయాత్మకమైన పాత్ర పోషించిన వ్యక్తి

అది విష వృక్షం, అందరూ ఆరోపిస్తున్నట్టు, అనుకొంటునట్టు ఒక విష పురుగు సర్వ నాశనం చేసింది అన్నారు

అంటే మొదటి నుండి అందరూ అనుకొంటున్నట్టు అన్నీ నిజాలే.

ఆ ఏమైతే అది అవనీ అని చిరంజీవి తనకు తెలిసిన ఆ పురుగును

వెనకేసుకొని దులుపుకొని వెళితే ఇంకో మార్పిడి జరగడానికి వాళ్ళు అధికారంలో లేదని గ్రహించాలి.

పోరు ముందు పోతున్న పరువును పూర్తిగా పోకముందే

దిద్దుకొంటే కనీసం ఎక్కువా తక్కువైతే ఐదు ఏళ్ళు సహకరించేలా కొన్ని స్థానాలైన దక్కుతాయి.

లేదంటే పి ఆర్ పి ఆరిపోతుంది.

Posted

vadi bonda ee pani cheyalanna aa pandiallu gadi naaaakkk...duuuuuuu vidiki oka charishmaaaaaaaaaaaaa thu vidu vidi brathukuuuuuuuuuuu monkeydanceds monkeydanceds monkeydanceds

×
×
  • Create New...