Jump to content

Recommended Posts

Posted

స్వర్గీయ ప్రధాని మన తెలుగు వారు  మహా విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి  పి. వి. నరసింహ రావు  విగ్రహాన్ని ట్యాంక్ బండ్  పై స్థాపించాలని  జూనియర్ ఎన్. టి. ఆర్.  మహా కూటమి నేతలకు  విజ్ఞప్తి చేశారు.  మనం ఆస్తులను సంపాదించుకోవచ్చు పోగొట్టుకోవచ్చు అయితే ఆత్మ గౌరవం పరువు ప్రతిష్టాలు పోతే దాన్ని తిరిగి సంపాదించుకోలేమని అన్నారు.

పి. వి. నరసింహ రావును బతికున్నపుడే కాదు కాదు మరణించిన తరువాత కూడా  ఆయనకు ఘోరమైన అవమానం  అన్యాయం  జరిగిందని గుర్తు చేశారు.  అంతటి మహా మేధావికి ఎందుకు గౌరవం కల్పించలేదు అనదరికి తెలుసు  అని అన్నారు. ఇప్పటికైనా తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని పరిరక్షించడానికి  పి. వి. విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై  స్థాపించడానికి చంద్రబాబు మహా కూటమి నేతలు పూనుకోవాలని జూనియర్ ఎన్. టి. ఆ ర్. విజ్ఞప్తి చేశారు

Posted

yup he is one gr8 leader who saved india from economy emergeny andone person to from and rule a govt for 5 yrs

×
×
  • Create New...