Jump to content

Recommended Posts

Posted

ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి రాక ముందే రద్దుల రాజ్యం ఏమిటి అని అనుకుంటున్నారా!  ఎం చేద్దాం అలా ఉంది పాపం రాజ్యం పరిస్థితి. చిరంజీవి పవన్‌కళ్యాం సభలకు తండపఠండాలుగా ప్రజలు అభిమానులు తరలి వచ్చే వారు. పార్టీ పెట్టిన కొత్తల్లో పరిస్థితి ఆది.

కొన్ని నెలల తరువాత గ్లామర్ నటుడు  మాస్ హీరో చిరంజీవి సభలకు కూడా జనాలనూ తరలించాల్సి వచ్చింది. ఇపుడు చిరంజీవి సభ అన్న పవన్ సభ అన్న జనాలు కనిపించడం లేదు.  సభల్లో ప్రజలు లేక పోతే మీడియా వెల వెల పోతున్న చిరు సభ అని ఫొటోలతో వార్తలు ప్రచురిస్తాయి. ఆది మరి ఇబ్బంది కలిగించే అంశం.

తాము పాల్గొనే సభల్లో ప్రజలు పలుచగా  ఉన్నారని సమాచారం వస్తే చాలు సభలను రోడ్ షోలను  రద్దు చేసుకుంటున్నారు చిరు పవన్ లు. అయితే  సభలను ఇలా రద్దు చేయడం వల చిరు గ్లామర్ పనిచేయడం లేదని పార్టీ పై అవినీతి ఆరోపణలు  వెల్లు వేత్తడంతో  మరింత అప్రతిష్ట మూట కట్టుకుంటోంది పి. ఆర్. పి.

monkeydanceds monkeydanceds monkeydanceds

i11827_brahmiSarcastic6.gif

Posted
*=: *=: you rock you rock monkeydanceds monkeydanceds monkeydanceds
×
×
  • Create New...