Jump to content

Recommended Posts

Posted

పిఆర్�పి ప్రకటించిన 104 బీసీ పీట్లలో 40 సీట్లు బోగస్� అంటూ పరకాల ప్రకటించటంపై చిరంజీవి వాస్తవాలు వెల్లడించాలని రాష్ర్ట బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్� కృష్ణయ్య డిమాండ్� చేశారు. పిఆర్�పిలో ప్రధాన భూమిక పోషించిన పరకాల ప్రభాకర్� చేసిన ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదనే అనుమానం వ్యక్తం చేశారు. బీసీలు కాని వారికి 40 సీట్లు ఇచ్చి బీసీలుగా కై్లయిం చేస్తునట్లు వస్తున్న ఆరోపణల నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్� చేశారు. మొదటి జాబితా 100లో 48 సీట్లు బీసీలకు ఇచ్చినట్లు ప్రకటించి బీసీలలో ఆశలు రేపి `బూమ్�'ను ప్రచారం చేశారని పేర్కొన్నారు. అసంతృప్తిగా ఉన్న బీసీలకు ఊరట కల్పిస్తున్న భావనతో భ్రమలు కల్పించి ఆతర్వాత ప్రక టించిన జాబితాలలో బీసీలకు క్రమంగా తగ్గించు కుంటూ వచ్చారని వివరించారు. ఈ విషయమై గతంలో కొన్ని సందర్భాలలో బీసీ సంఘాలకు కూడా అనుమానాలు వచ్చాయని పేర్కొన్నారు. పిఆర్�పి బలంగా ఉన్న ఉభయ గోదావరి కృష్ణ గుంటూరు జిల్లాలలో బీసీలకు అతితక్కువ సీట్లు కేటాయించారని తెలిపారు. అదే విధంగా పార్టీ బలంగా లేని తెలంగాణ రాయలసీమ జిల్లాలలో వ్యూహాత్మకంగా బీసీలకు సీట్లు ఎక్కువ కేటాయించి బడుగులను బోత్తా కొట్టించారని పేర్కొన్నారు.ముఖ్యంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరును బీసీ శ్రీనివాస్�కు కేటాయించినట్లు ప్రకటించి తర్వాత బి ఫారం అగ్రకులాలకు ఇచ్చారనీ అదే జిల్లా డోన్� అగ్రకులాలకు ఇచ్చి బిసీగా లెక్కించిన వైనాన్ని ఆయన వివరించారు. ఒక్క జిల్లాలోనే రెండు బీసీ సీట్లకు సంబందించి తప్పుడు లెక్కలు చూపించారని ఆరోపించారు. పిఆర్�పిలో బీసీల నాయకత్వాన్ని పెంచాలనే అం కింతభావంకన్నా బీసీలలో వచ్చిన చైతన్యాన్ని సొమ్ము చేసుకోవాలనే కట్రబుద్ది కనిపిస్తోందన్నారు. అంతేకాక ఉద్యమకారులు సంఘ సేవకులైన బీసీలను కాదని పారిశ్రామికవేత్తలు రియ ల్టర్లకు ఎన్�ఐఆర్�లకు కాంట్రాక్టర్లకు భూ కబ్జాదార్లకు టిక్కట్లు కట్టబెట్టి సామాజిక న్యాయానికి గోరీ కట్టారని విమర్శించారు. ఇటువంటి మరెన్నో అనుమానాలను చిరంజీవి నివృత్తి చేస్తూ సవివరంగా ప్రకటించాలని ఆయన డిమాండ్� చేశారు

×
×
  • Create New...