Jump to content

Recommended Posts

Posted

పిలవని పేరంటానికి వెళితే ఏమౌతుంది?

ఈ సామెత ఉంది అంటే దాని ప్రభావం కూడా అంతే ఉంటుంది.

చిరంజీవి కూడా అలా రాజకీయాల్లోకి వచ్చేసాడా అంటే

చిరంజీవి చెప్పే ప్రజలు తప్ప మిగిలిన వాళ్ళు అవునని అంటున్నారు.

అయినా ఇదేమీ పేరంటం కాదు ఎవరూ బొట్టు పెట్టి పిలవరు అంటున్నాడు జూనియర్.

కాని పాలకొల్లు లోని భార్య తరపు బంధువులు మాత్రం అల్లుడు గారిని

ఇక్కడే నిలబడమని వాల్ల ఆవిడ ద్వారా చెప్పించారు.

అన్ని సీట్లు సర్వేల ప్రకారం ఇచ్చాము అని అరవిందు గారు చెబుతున్నారు.

కానీ ఇక్కడ అల్లుడి పై మమకారం ఏ సర్వేకి అందనిది.

ఆ విధంగా మొగల్తూరుకు మరోసారి మొండిచెయ్యి ఎదురయ్యింది.

పాలకొల్లు లోని అల్లుడు గారి ప్రత్యర్ధులు మాత్రం భార్యను తీసుకొని

భాగ్య నగరానికి వెళితే మీకు రేపు దిక్కు ఎవ్వరు

అలాగే పాలకొల్లుకు ఎన్నికల అనంతరం విడాకులు ఇచ్చేస్తాడు అని ప్రచారం చేస్తున్నారు.

అందులో కాంగ్రెస్సు వారు మహిళను పెట్టి మట్టి కరిపిస్తామని మహా ప్రచారం చేస్తున్నారు.

×
×
  • Create New...