Jump to content

Recommended Posts

Posted

హాయిగా సినిమాల్లో నటిస్తూ పేరుకు పేరు డబ్బుకు డబ్బు రెండు పుష్కలంగా లభించేవి. అయితే సామాజిక సేవ అంటూ సామాజిక న్యాయం పేరుతో  రాజకీయ పార్టీని స్థాపించిన చిరంజీవి  చివరికి రెంటికీ చెడ్డ రేవడిలా మారారు. 

రాజకీయాల పై ఏ మాత్రం అవగాహన లేకుండా రాజకీయాలకు సినిమాలకు మద్య వ్యత్యాసం కూడా తెలుసుకోలేక రాజకీయాల్లోకి వచ్చి ఇరుక్కోని పోయారు.  ఇక చిరంజీవి బావమరిది ఆల్లు ఆరవింద్ కు వ్యాపారం సినిమాల నిర్మాణం తప్ప మరొకటి తెలియాయాడు. రాజకీయాల గురించి బాగా తెలిసిన వాడు కాబట్టే తాను జీవించి ఉన్నంతకాలం తన అల్లుడు చిరంజీవిని రాజకీయాల్లోకి వెళ్ళడానికి అనుమతించానని నిర్మొహమాటంగా చెప్పారు

స్వర్గీయ అల్లు రామలింగయ్య . అయ్‌నా మరణించిన తరువాతనే చిరు తన రాజకీయ ఆలోచాన్‌కు  ఒక రూపం ఇచ్చారు. పార్టీని స్థాపించాడు. దీని వెనుక ఉన్న ప్రధాన వ్యక్తి  అల్లు  ఆరవింద్ అని వేరే చెప్పనక్కరలేదు.  పార్టీ నైతే స్థాపించారు కానీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయలేక పోయారు.  సామాజిక న్యాయం పేరిట బి. సి.లను ఆకట్టుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నం కూడా స్వయంకృతపరాదం వల్ల బెడిసి కొట్టింది.

  పార్టీ టికెట్లు అమ్ముకున్నారన్న  ఆరోపణ  పార్టీ ప్రతిష్టను బాగా దెబ్బ తీసింది.  ఒ.సి. లను బి. సీలుగా చూపి టికెట్లు ఇచ్చారణం విమర్శలకు సరైన సమాధానం  చెప్పుకోలేక పోతున్నారు.  పార్టీని స్థాపించిన మొదట్లో ఉపు చూసి అందరు చిరు పార్టీ అధికారంలోకి రావడంఖాయమని అనుకున్నారు.  పార్టీ 250 సీట్లు సాదించుకుంటుందని బావించారు. అయితే క్రమంగా పార్టీ బలహీన పడింది. ఇప్పటి అంచనా ప్రకారం చిరు ఆప్ర్తి 50 సీట్లను సాధిస్తే గొప్ప  అనం అభిప్రాయం సర్వత్ర  వ్యక్తం అవుతోంది

i11827_brahmiSarcastic6.gif

Posted

ika adu adi pamili adi pans antha kalisi assam vellii15845_aliinpokiridoledole.gif

you rock you rock
×
×
  • Create New...