Jump to content

Recommended Posts

Posted

ఓఎంసీ అక్రమాలపై పోరాటం చేస్తున్న తపాల గణేష్‌పై సోమవారం గుర్తు తెలియని దుండగుల దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన బళ్లారిలో చోటు చేసుకుంది.

ఓఎంసీ అక్రమాలపై తాను ప్రశ్నిస్తున్నాననే కారణంతో తనను అడ్డు తొలగించుకోవాలని ఓఎంసీ సిబ్బందిచే దాడి చేయించారని గణేష్ పేర్కొన్నారు. గాయపడిన ఆయన బళ్ళారిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


&J& &J& &J& &J& &J&

×
×
  • Create New...