Krish Posted January 27, 2014 Report Posted January 27, 2014 తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పని చేసిన పొట్టి సత్యం (85) నిన్న సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని కొయ్యలగూడెం గ్రామంలో తన తుదిశ్వాసని విడిచారు. పొట్టి సత్యం 150కి పైగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. ప్రముఖ నటుడు మోహన్‌బాబుతో ఉన్న పరిచయంతో ఆయన అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు, చిల్లరకొట్టు చిట్టెమ్మ తదితర చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇరగవరం మండలం రేలంగి గ్రామం పొట్టి సత్యం స్వస్థలం. Quote
puttu Posted January 27, 2014 Report Posted January 27, 2014 mrutyu devatha vodiloki serina..maro kalakaarudu.. Quote
jaffanajeffada Posted January 27, 2014 Report Posted January 27, 2014 తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పని చేసిన పొట్టి సత్యం (85) నిన్న సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని కొయ్యలగూడెం గ్రామంలో తన తుదిశ్వాసని విడిచారు. పొట్టి సత్యం 150కి పైగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. ప్రముఖ నటుడు మోహన్‌బాబుతో ఉన్న పరిచయంతో ఆయన అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు, చిల్లరకొట్టు చిట్టెమ్మ తదితర చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇరగవరం మండలం రేలంగి గ్రామం పొట్టి సత్యం స్వస్థలం. koyyalagudem aa, maa oori pakkaneee... just 10 kms! RIP Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.