krishna_sunitha Posted April 6, 2014 Report Posted April 6, 2014 తెలుగమ్మాయి అంజలి కెరీర్ ఓ తెలుగు నిర్మాత చేతితో చిక్కుకుందా..? ఆ నిర్మాత చెప్పినట్టే అంజలి సినిమాల్లో నటించాలా..? ఇదే విషయం ఇప్పుడు ఫిలింనగర్ వర్గాల్లో జోరుగా చర్చనీయాంశం అవుతోంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చేస్తున్న టైమ్ లో ఓ నిర్మాత ఆమె డేట్స్ ను బల్క్ గా కొనేశాడనే టాక్ వచ్చింది. అంటే అంజలితో సినిమా తీయాలంటే.. ముందుగా ఆ నిర్మాత అనుమతి తీసుకోవాలన్న మాట. Read More @ http://goo.gl/oxVqKK Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.