Jump to content

Recommended Posts

Posted

btw,

adagatam marchipoya...is there any andhrolla kutra in this?

  • Replies 506
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Appaji

    97

  • ronitreddy

    78

  • Raja123

    52

  • 4Vikram

    32

Posted

consultancy vadu edi chebuthe adhi nammeyadam ..alrdy frnds untaru kada mem parttym chesthu chaduvuthunnam fee kattukunnam ante chalu  giphy.gif

ee friends galani 10gale first 

Posted

Bayapadi untadi papam pilàa...oka abadam cover cheyaboi inkoti....vadu patesadu...
Ga vedilo evado na frn enjoy kuda chesthundu anta...lol
Ayya paisal poinai ani kadu...adu evado enjoy chesthundu ani edi feeling

Posted

అమెరికాలోని విద్యాసంస్థల్లో మంచి కోర్సులు చేయాలన్న భారతీయ విద్యార్థుల కలలు కొన్ని సందర్భాల్లో వారిని చిక్కుల్లో పడవేస్తున్నాయి. తాము ఎంచుకొంటున్న విద్యా సంస్థ/విశ్వవిద్యాలయం గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోకుండానే తక్కువ రుసుములు...పాక్షిక ఉద్యోగం(పార్ట్‌టైమ్‌ జాబ్‌) చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయనే భావనతో తప్పటడుగులు వేస్తున్నారు. కొన్ని నిషేధిత సంస్థల (బ్లాక్‌లిస్ట్‌) ఆకర్షణీయ ప్రతిపాదనల వలలో చిక్కుకుపోతున్నారు. నాణ్యమైన విద్యను పొందటం కంటే పాక్షిక ఉద్యోగంపై ఆసక్తి చూపిస్తున్న ఫలితం తెలుగు విద్యార్థులకు చేదు అనుభవాలు తప్పడం లేదు. తాజాగా సిలికాన్‌ వ్యాలీ విశ్వవిద్యాలయం, నార్త్‌ వెస్ట్రన్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు అనుమతి పొందిన విద్యార్థులదీ అదే పరిస్థితి. అమెరికా ప్రభుత్వ పరిశీలన(స్క్రూటినీ)లో ఉన్న ఆ రెండు సంస్థల్లో చదువుకునేందుకని ఇప్పటికే శాన్‌ఫ్రాన్సికో చేరిన విద్యార్థులను ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. వారందరినీ భారత్‌కు తిప్పిపంపనుంది. ఆ దేశ భద్రతా విభాగాల సూచనతో... మరికొందరు విద్యార్థులను అమెరికా తీసుకెళ్లేందుకు ఎయిర్‌ ఇండియా విమానయాన సంస్థ తిరస్కరించింది.

Posted

మన విద్యార్థులు అమెరికా వెళ్లి నాణ్యమైన విద్య కంటే పాక్షిక ఉద్యోగం ద్వారా సంపాదనపై దృష్టి పెడుతున్నారు. కొంత ఆర్థిక భారమైనా మంచి వర్సిటీల్లో చదివితే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని గ్లోబల్‌ ట్రీ కన్సల్టెన్సీ సంచాలకుడు ఆలపాటి శుభకర్‌ చెప్పారు. లేకుంటే చిక్కుల్లో పడటం ఖాయమని హెచ్చరించారు. ఒకప్పుడు తెలుగు విద్యార్థులంటే తెలివిగల వారన్న మంచి పేరు అమెరికాలో ఉండేది. కొద్దికాలం నుంచి ఆ భావన మారిపోయింది. అందుకు కారణం ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారటంతోపాటు చదువుపై దృష్టి కేంద్రీకరించకపోవటమేనని అక్కడి వారు చెబుతున్నారని శుభకర్‌ తెలిపారు. ‘అధిక రుసుములు వసూలు చేసే విద్యాసంస్థలో చేరినా మొదటి సెమిస్టర్‌లో ప్రతిభ చూపితే ఉపకారవేతనాలు ఇచ్చేవి ఉన్నాయి. అంతేకాదు.. 4శాతం వడ్డీతో విద్యా రుణాలిస్తారు. వీటిపై అవగాహన కొరవడి కొందరు నాసిరకం వర్సిటీల్లో చేరుతున్నారు’ అని ఇండస్‌ పౌండేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ అనుమోలు చెప్పారు.

Posted

* భారత్‌లో కేంద్ర, రాష్ట్ర, డీమ్డ్‌, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు 700 వరకు ఉండగా అమెరికాలో సుమారు 4,500 వరకు ఉన్నాయి. వాటిల్లో ప్రభుత్వ(పబ్లిక్‌), ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలున్నాయి. ఆ వర్సిటీలను ర్యాంకింగ్‌ల ఆధారంగా టైర్‌-1, 2, 3లుగా వర్గీకరిస్తారు. టైర్‌-1, 2ల కిందకు వచ్చేవి 500లకు మించవు. మిగతావన్నీ టైర్‌-3 విభాగంలోకే వస్తాయి. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు..ఆయా విద్యాసంస్థలకు ర్యాంకింగ్‌లు, అక్రిడేషన్లు ఇస్తుంటాయి. అయితే, అన్ని ప్రభుత్వ వర్సిటీలు నాణ్యమైనవి... అన్ని ప్రైవేట్‌ విద్యా సంస్థలు నాసిరకమైనవని ఒకే గాటన కట్టేయలేం. కొన్ని విద్యాసంస్థలు ఉపకారవేతనాలు ఇస్తే ...మరికొన్ని ఇవ్వవు. ఏ విద్యా సంస్థ మంచిది... ఏది మంచిది కాదు అని తెలుసుకోవటం అంతసులభం కాదు. అయితే, నిపుణులను సంప్రదించడం...ఆయా వర్సిటీల వెబ్‌సైట్లను, యూఎస్‌ కాన్సులేట్‌ వెబ్‌సైట్లను పరిశీలిస్తే చాలా వరకు అవగాహన ఏర్పడుతుంది.

* అమెరికా విశ్వవిద్యాలయాలు జీఆర్‌ఈ, జీమ్యాట్‌తోపాటు టోఫెల్‌, ఐఈఎల్‌టీఎస్‌(ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరీక్షించే) పరీక్షల్లో వచ్చిన స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ప్రవేశాలు కల్పిస్తాయి. ప్రవేశానికి సమ్మతిస్తూ ఐ-20ను జారీ చేస్తాయి. కొన్ని వర్సిటీలు ఆ స్కోర్‌ లేకున్నా ప్రవేశాలకు అనుమతిస్తాయి. అలాంటి వాటిని ఎంచుకోకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అందుకు భిన్నంగా తెలుగు విద్యార్థులు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

* కొన్ని విద్యాసంస్థలు ప్రవేశాలు ఇచ్చినా పాక్షిక ఉద్యోగం (పార్ట్‌టైమ్‌ జాబ్‌) చేసుకునేందుకు అనుమతించవు. అంతేకాకుండా బోధనా రసుములు అధికంగా ఉంటాయి. మరికొన్నింట్లో రుసుములు తక్కువగా ఉండటంతోపాటు వారానికి 20 గంటలపాటు పాక్షిక ఉద్యోగానికి అనుమతిస్తాయి. వాస్తవానికి కోర్సునకు సంబంధించిన రంగంలో మాత్రమే పనిచేయాలన్నది నిబంధన. కొన్ని వర్సిటీలు అవేం పట్టించుకోవు. ఫలితంగా విద్యార్థులు నెలకు వెయ్యి డాలర్ల వరకు సంపాదిస్తున్నారు. అవి నెలవారీ ఖర్చులతో పాటు బోధనా రసుములకూ సరిపోతాయి.

* నాణ్యమైన విద్యనందించే చాలా విద్యాసంస్థలు నగరాలకు, పట్టణాలకు దూరంగా ఉంటాయి. అక్కడ సీటు వచ్చినా పాక్షిక ఉద్యోగానికి అవకాశం లేనందున విద్యార్థులు నాసిరకం అయినా సరే నగరాల్లో ఉండే వాటినే ఎంచుకుంటున్నారు.

* చాలా మంది విద్యార్థులు నాణ్యమైన విద్యనందించే వర్సిటీలో సీటు వచ్చినా కొన్నాళ్ల తర్వాత రుసుముల భారం ఎక్కువగా ఉందని, పాక్షిక ఉద్యోగానికి అవకాశం ఉండటంలేదనే ఉద్దేశంతో వేరే విశ్వవిద్యాలయాల్లోకి మారుతున్నారు. అక్కడ ఇలా మారటానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

* అమెరికా వర్సిటీలు, విద్యావ్యవస్థపై అవగాహన లేకపోవడంతో కన్సల్టెన్సీలు సిఫారసు చేసే విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొంది నష్టపోతున్న వారూ అధిక సంఖ్యలో ఉన్నారు. కొన్ని వర్సిటీలు భారీ సంఖ్యలో విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. అమెరికా ప్రభుత్వం వాటిపై చర్యలకు దిగడంవంటి కారణాలతో తరచూ మన విద్యార్థులు సమస్యల్లో కూరుకుపోతున్నారు.

Posted

Please Congratulate 
1 Kalsi Gurpreeth Kaur (Schiller International Univ).
Gadusu Nikitha (Silicon Valley University) <-----she is one deported and her docs posted in 6th and 7th pages 
3 Prodhutoori Sadgunananda Reddy (Schiller International Univ).
4 Battula Shravan Kumar (Eastern Illinois Univ.)

for their visas being approved for Spring 2016. 
IAEC consultants wishes all the best for their bright future in US

Beware of this consultants... (IAEC ) anta..... 

258qdu9.gif258qdu9.gif

Posted

are you one of them starky ? 258qdu9.gif

no 258qdu9.gif  oka ammayini endukila kashtapeduthunnaru 258qdu9.gif

Posted

Please Congratulate 
1 Kalsi Gurpreeth Kaur (Schiller International Univ).
Gadusu Nikitha (Silicon Valley University) <-----she is one deported and her docs posted in 6th and 7th pages 
3 Prodhutoori Sadgunananda Reddy (Schiller International Univ).
4 Battula Shravan Kumar (Eastern Illinois Univ.)

for their visas being approved for Spring 2016. 
IAEC consultants wishes all the best for their bright future in US

Beware of this consultants... (IAEC ) anta..... 

endi vayya aa universities , schiller international aa eppudu vinaledu..

Posted

endi vayya aa universities , schiller international aa eppudu vinaledu..

s theesesi sadhuv.. Vinnatte anipisthadhi
×
×
  • Create New...