Jump to content

Recommended Posts

Posted

తెలంగాణ సీఎం కేసీఆర్ అంటేనే రేవంత్‌రెడ్డి ఎలా విరుచుకుప‌డ‌తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల్లో రేవంత్ ఒక్క‌డే కేసీఆర్‌కు అదే స్టైల్లో పంచ్‌లు ఇస్తుంటారు. అయితే ఆదివారం అసెంబ్లీలో కేసీఆర్ ప్ర‌సంగిస్తూ రేవంత్‌ను జెంటిల్‌మెన్‌గా చెప్పారు. దీంతో ప్ర‌తిప‌క్ష పార్టీ స‌భ్యుల‌తో పాటు అధికార పార్టీ స‌భ్యులు కూడా కాస్త షాక్ అయ్యారు. ‘జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందు ఆంధ్ర సెటిలర్లను శత్రువులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. 2001 లో జలదృశ్యంలో పార్టీ ఆవిర్భవించిన నాడే చెప్పా. పొట్టకూటి కోసం వచ్చిన వారితో కాదు.. పొట్టకొట్టే వారితోనే పంచాయితీ అని’ అని కేసీఆర్ ప్ర‌సంగిస్తుండ‌గా మ‌ధ్య‌లో రేవంత్ కల్పించుకుని ‘1926కు ముందు’ అంటూ ఏదో అంశాన్ని ప్రస్తావించబోయారు.

 

వెంట‌నే కేసీఆర్ మాట్లాడుతూ ‘జెంటిల్‌మెన్.. మిస్టర్ రెడ్డీ.. ఐ విల్ ఆన్సర్’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అధికారపక్ష సభ్యులు సరదాగా సీఎంతో ‘మీరు చెప్పింది ఆయనకు అర్థం కానట్టుంది’ అని కామెంట్ చేశారు. దీంతో కేసీఆర్ మాట్లాడుతూ ‘ఆయన గ్రాడ్యుయేట్.. అండర్‌స్టాండ్ చేసుకుంటడనే ఇంగ్లిష్‌లో చెప్పా.. ఉర్దూలో చెప్పాలా’ అంటూ వ్యాఖ్యలు చేసి తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేసీఆర్ ప్ర‌సంగంతో స‌ర‌దాగా న‌వ్వులు పూశాయి.

Posted

ante revanth anna underware esukodaa... air free phant aa Bemmilaughingonphone.gif

Posted

lol.. mukkodiki ki etta telsu


Dayakar or inkaevaro chepachu
Posted

Oka gentleman ke Inko gentleman Evaro telustundi. Lol kcr

Posted

ite jumping ki platform set sesekunnada tiger kuda  Brahmi-2.gif

Posted

ite jumping ki platform set sesekunnada tiger kuda Brahmi-2.gif

lmao Bemmilaughingonphone.gif
×
×
  • Create New...