Suhaas Posted March 17, 2016 Report Posted March 17, 2016 హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కలిసికట్టుగా రావడం ఓ ఆరంభం..ఇద్దరు కలిసి అడుగులు వేస్తే పురోగతి.. ఒకటిగా కలిసి పనిచేస్తేనే విజయం.అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఫోర్డ్ కంపెనీ అధినేత హెన్రీ ఫోర్డ్ అన్న ఆ మాటలు.. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి అద్దం పడతాయి. కొత్తగా అవతరించిన రాష్ట్రమైన తెలంగాణలో.. పెట్టుబడులకు స్వాగతమంటూ ప్రభుత్వం సరికొత్త పంథాలో ముందుకెళ్తున్నది. దేశ విదేశాల్లోనూ వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహించే మల్టీ నేషనల్ కంపెనీలు!, అమెరికా, జర్మనీ, బెల్జియం, చైనా, కొరియా, తైవాన్ తదితర దేశాలకు చెందిన అతిపెద్ద సంస్థలు.. పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ బాట పడుతున్నాయి.. కారణమేమిటో తెలుసా? భారతదేశంలోనే ఎక్కడా లేనివిధంగా.. అభివృద్ధికి అపారమైన అవకాశాలు కేవలం భాగ్యనగరంలోనే ఉండటం. స్నేహపూర్వక వాతారణంలో చక్కటి ప్రోత్సాహాన్ని అందించే ప్రభుత్వం కావడం.. వినూత్నమైన ఆలోచనలతో ముందుకొచ్చే సంస్థలకు ఎర్రతివాచీని పరిచే యువమంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఉండటంతో హైదరాబాద్‌లో పెట్టుబడులకు పెట్టేందుకు ఆ సంస్థలు పోటీపడుతున్నాయి. -రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొస్తున్న అంతర్జాతీయ కంపెనీలు -మంత్రి కేటీఆర్ చొరవపై పారిశ్రామికవేత్తల ప్రశంసలు విప్లవాత్మకమైన నిర్ణయాలతో అహర్నిశలు శ్రమిస్తూ అడుగులు వేస్తున్న కేటీఆర్ కారణంగా.. భాగ్యనగరం ఓ గ్లోబల్ సిటీగా అవతరించడానికి అప్రతిహతంగా దూసుకెళ్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. సరళమైన పెట్టుబడుల విధానాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఫలానా పెట్టుబడి విధానంలోనే అభివృద్ధి పనులు చేపట్టాలని గిరి గీసుకోలేదని.. ప్రపంచంలోని మెరుగైన ఏ పెట్టుబడి విధానంలోనైనా భాగ్యనగర వృద్ధిలో పాలుపంచుకోవడానికి ముందుకొస్తే ప్రోత్సహిస్తామని ఇటీవల జరిగిన పెట్టుబడుల సమావేశంలో మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగరాభివృద్ధికి సంబంధించి ఎలాంటి కొత్త ఆలోచనలున్నా.. తమతో నేరుగా చర్చించవచ్చనే సానుకూల వాతావరణాన్ని కల్పించారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి మంత్రి చూపిస్తున్న చొరవ, తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలు, బడా సంస్థలను ఒప్పించేందుకు చేస్తున్న ప్రయత్నం సర్వదా ప్రశంసనీయమని పెట్టుబడుల సమావేశానికి విచ్చేసిన పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లను నిర్మించిన బ్రిగ్రేడ్ సంస్థ.. హైదరాబాద్‌లోనూ అదే తరహాలో భవనాలను నిర్మించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. సదస్సులో పాల్గొన్న సంస్థలన్నీ ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించడం విశేషం. వీటికి ఫుల్ డిమాండ్ ఇటీవల పారిశ్రామికవేత్తలతో సమావేశంలో నగరాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం పరిచయం చేసిన పలు ప్రాజెక్టులకు.. మల్టీ నేషనల్ కంపెనీల నుంచి మంచి స్పందన లభించింది. వాటిలో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి.. -ఫార్మా సిటీని ముచ్చర్ల వద్ద అంతర్జాతీయ హంగులతో 15వేల ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఇప్పటికే ఆరు వేల ఎకరాలకు సరిపడా డిమాండ్ ఉన్నదని పరిశ్రమల శాఖ వెల్లడించింది. జర్మనీ, బెల్జియం, అమెరికా వంటి దేశాలకు చెందిన సంస్థలతో పనిచేసేందుకు దేశీయ దిగ్గజ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో అధ్యయన కేంద్రాలు, విశ్వవిద్యాలయం, రెసిడెన్షియల్ టౌన్షిప్, హోటళ్లు, ఈ-సెంటర్లు, దవాఖానలు అభివృద్ధి చేస్తారు. నగరంలో హైటెక్ సిటీ అంటే నేటికీ సైబర్ టవర్స్, రహేజా మైండ్ స్పేస్‌లు గుర్తుకొస్తాయి. మళ్లీ ఇదే తరహాలో నగరంలోని బుద్వేల్, మియాపూర్, తెల్లాపూర్‌లో కొత్తగా ఐటీ పార్కులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఐటీ నామ్స్ ప్రకారం.. ప్రతి వంద చదరపు అడుగుల స్థలానికి ఒక వ్యక్తికి ఉద్యోగం లభిస్తుందని అంచనా. దీని ప్రకారం.. 250 ఎకరాల్లో ఎంతలేదన్నా రెండు కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేయడానికి వీలుంటుంది. ఫలితంగా, తక్కువలో తక్కువ రెండు లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తే.. పరోక్షంగా ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉపాధి లభిస్తుందని చెప్పవచ్చు.మియాపూర్, తెల్లాపూర్‌లోనూ నాలుగు లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించడానికి ఆస్కారమున్నది. మెదక్‌లో 12వేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న నిమ్జ్‌లో.. ఆరు వేల ఎకరాల్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో రెండు వేల ఎకరాల్లో శాటిలైట్ సిటీని అభివృద్ధి చేయడానికి చైనాకు చెందిన ఓ కంపెనీ ముందుకు రావడం గమనార్హం. శంషాబాద్ విమానాశ్రయం చేరువలోని శ్రీశైలం హైవేలో ప్రభుత్వం 200ఎకరాల్లో ప్లాస్టిక్ పార్కును ప్రతిపాదించింది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీలో కార్యకలాపాల్ని మొదలెట్టడానికి మూడు సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చాయి. శంషాబాద్ వద్ద ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని మామిడిపల్లిలో.. దేశంలోనే ప్రప్రథమంగా ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలుండే.. 50లక్షల చదరపు అడుగుల స్థలం అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహాక నిర్ణయాల కారణంగా.. రానున్న రోజుల్లో దేశ,విదేశీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని కురిపించనున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇంతకుమించిన తరుణం లేదని భావిస్తున్న సంస్థలన్నీ.. హైదరాబాద్ వైపు వడివడిగా అడుగులు ముందుకేస్తున్నాయి. ఇవి రానున్న రోజుల్లో కార్యరూపం దాల్చితే.. తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఫలితంగా, హైదరాబాద్ ఆర్థికంగా మరింత పరిపుష్ఠి చెందుతుంది.
Bane Posted March 17, 2016 Report Posted March 17, 2016 lol tom b CITI_c$y a Landa sura joke edo chepte memu navutham
DammaDakkaDolly Posted March 17, 2016 Report Posted March 17, 2016 హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కలిసికట్టుగా రావడం ఓ ఆరంభం..ఇద్దరు కలిసి అడుగులు వేస్తే పురోగతి.. ఒకటిగా కలిసి పనిచేస్తేనే విజయం.అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఫోర్డ్ కంపెనీ అధినేత హెన్రీ ఫోర్డ్ అన్న ఆ మాటలు.. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి అద్దం పడతాయి. కొత్తగా అవతరించిన రాష్ట్రమైన తెలంగాణలో.. పెట్టుబడులకు స్వాగతమంటూ ప్రభుత్వం సరికొత్త పంథాలో ముందుకెళ్తున్నది. దేశ విదేశాల్లోనూ వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహించే మల్టీ నేషనల్ కంపెనీలు!, అమెరికా, జర్మనీ, బెల్జియం, చైనా, కొరియా, తైవాన్ తదితర దేశాలకు చెందిన అతిపెద్ద సంస్థలు.. పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ బాట పడుతున్నాయి.. కారణమేమిటో తెలుసా? భారతదేశంలోనే ఎక్కడా లేనివిధంగా.. అభివృద్ధికి అపారమైన అవకాశాలు కేవలం భాగ్యనగరంలోనే ఉండటం. స్నేహపూర్వక వాతారణంలో చక్కటి ప్రోత్సాహాన్ని అందించే ప్రభుత్వం కావడం.. వినూత్నమైన ఆలోచనలతో ముందుకొచ్చే సంస్థలకు ఎర్రతివాచీని పరిచే యువమంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఉండటంతో హైదరాబాద్‌లో పెట్టుబడులకు పెట్టేందుకు ఆ సంస్థలు పోటీపడుతున్నాయి. -రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొస్తున్న అంతర్జాతీయ కంపెనీలు -మంత్రి కేటీఆర్ చొరవపై పారిశ్రామికవేత్తల ప్రశంసలు విప్లవాత్మకమైన నిర్ణయాలతో అహర్నిశలు శ్రమిస్తూ అడుగులు వేస్తున్న కేటీఆర్ కారణంగా.. భాగ్యనగరం ఓ గ్లోబల్ సిటీగా అవతరించడానికి అప్రతిహతంగా దూసుకెళ్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. సరళమైన పెట్టుబడుల విధానాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఫలానా పెట్టుబడి విధానంలోనే అభివృద్ధి పనులు చేపట్టాలని గిరి గీసుకోలేదని.. ప్రపంచంలోని మెరుగైన ఏ పెట్టుబడి విధానంలోనైనా భాగ్యనగర వృద్ధిలో పాలుపంచుకోవడానికి ముందుకొస్తే ప్రోత్సహిస్తామని ఇటీవల జరిగిన పెట్టుబడుల సమావేశంలో మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగరాభివృద్ధికి సంబంధించి ఎలాంటి కొత్త ఆలోచనలున్నా.. తమతో నేరుగా చర్చించవచ్చనే సానుకూల వాతావరణాన్ని కల్పించారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి మంత్రి చూపిస్తున్న చొరవ, తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలు, బడా సంస్థలను ఒప్పించేందుకు చేస్తున్న ప్రయత్నం సర్వదా ప్రశంసనీయమని పెట్టుబడుల సమావేశానికి విచ్చేసిన పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లను నిర్మించిన బ్రిగ్రేడ్ సంస్థ.. హైదరాబాద్‌లోనూ అదే తరహాలో భవనాలను నిర్మించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. సదస్సులో పాల్గొన్న సంస్థలన్నీ ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించడం విశేషం. వీటికి ఫుల్ డిమాండ్ ఇటీవల పారిశ్రామికవేత్తలతో సమావేశంలో నగరాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం పరిచయం చేసిన పలు ప్రాజెక్టులకు.. మల్టీ నేషనల్ కంపెనీల నుంచి మంచి స్పందన లభించింది. వాటిలో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి.. -ఫార్మా సిటీని ముచ్చర్ల వద్ద అంతర్జాతీయ హంగులతో 15వేల ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఇప్పటికే ఆరు వేల ఎకరాలకు సరిపడా డిమాండ్ ఉన్నదని పరిశ్రమల శాఖ వెల్లడించింది. జర్మనీ, బెల్జియం, అమెరికా వంటి దేశాలకు చెందిన సంస్థలతో పనిచేసేందుకు దేశీయ దిగ్గజ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో అధ్యయన కేంద్రాలు, విశ్వవిద్యాలయం, రెసిడెన్షియల్ టౌన్షిప్, హోటళ్లు, ఈ-సెంటర్లు, దవాఖానలు అభివృద్ధి చేస్తారు. నగరంలో హైటెక్ సిటీ అంటే నేటికీ సైబర్ టవర్స్, రహేజా మైండ్ స్పేస్‌లు గుర్తుకొస్తాయి. మళ్లీ ఇదే తరహాలో నగరంలోని బుద్వేల్, మియాపూర్, తెల్లాపూర్‌లో కొత్తగా ఐటీ పార్కులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఐటీ నామ్స్ ప్రకారం.. ప్రతి వంద చదరపు అడుగుల స్థలానికి ఒక వ్యక్తికి ఉద్యోగం లభిస్తుందని అంచనా. దీని ప్రకారం.. 250 ఎకరాల్లో ఎంతలేదన్నా రెండు కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేయడానికి వీలుంటుంది. ఫలితంగా, తక్కువలో తక్కువ రెండు లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తే.. పరోక్షంగా ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉపాధి లభిస్తుందని చెప్పవచ్చు.మియాపూర్, తెల్లాపూర్‌లోనూ నాలుగు లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించడానికి ఆస్కారమున్నది. మెదక్‌లో 12వేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న నిమ్జ్‌లో.. ఆరు వేల ఎకరాల్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో రెండు వేల ఎకరాల్లో శాటిలైట్ సిటీని అభివృద్ధి చేయడానికి చైనాకు చెందిన ఓ కంపెనీ ముందుకు రావడం గమనార్హం. శంషాబాద్ విమానాశ్రయం చేరువలోని శ్రీశైలం హైవేలో ప్రభుత్వం 200ఎకరాల్లో ప్లాస్టిక్ పార్కును ప్రతిపాదించింది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీలో కార్యకలాపాల్ని మొదలెట్టడానికి మూడు సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చాయి. శంషాబాద్ వద్ద ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని మామిడిపల్లిలో.. దేశంలోనే ప్రప్రథమంగా ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలుండే.. 50లక్షల చదరపు అడుగుల స్థలం అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహాక నిర్ణయాల కారణంగా.. రానున్న రోజుల్లో దేశ,విదేశీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని కురిపించనున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇంతకుమించిన తరుణం లేదని భావిస్తున్న సంస్థలన్నీ.. హైదరాబాద్ వైపు వడివడిగా అడుగులు ముందుకేస్తున్నాయి. ఇవి రానున్న రోజుల్లో కార్యరూపం దాల్చితే.. తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఫలితంగా, హైదరాబాద్ ఆర్థికంగా మరింత పరిపుష్ఠి చెందుతుంది. credibility undha ee news ki ?
NotGuilty Posted March 17, 2016 Report Posted March 17, 2016 chinababu Ni 10gekeltham antunna TG Janamvadi M anta naccinda ??
maverick23 Posted March 17, 2016 Report Posted March 17, 2016 Ade Hyd leni TG vasthe.....wonder what Dora and chinna Dora do with TG....#maagavale
hydKaSher Posted March 17, 2016 Author Report Posted March 17, 2016 హైదరాబాద్, నమస్తే తెలంగాణ: కలిసికట్టుగా రావడం ఓ ఆరంభం..ఇద్దరు కలిసి అడుగులు వేస్తే పురోగతి.. ఒకటిగా కలిసి పనిచేస్తేనే విజయం.అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఫోర్డ్ కంపెనీ అధినేత హెన్రీ ఫోర్డ్ అన్న ఆ మాటలు.. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి అద్దం పడతాయి. కొత్తగా అవతరించిన రాష్ట్రమైన తెలంగాణలో.. పెట్టుబడులకు స్వాగతమంటూ ప్రభుత్వం సరికొత్త పంథాలో ముందుకెళ్తున్నది. దేశ విదేశాల్లోనూ వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహించే మల్టీ నేషనల్ కంపెనీలు!, అమెరికా, జర్మనీ, బెల్జియం, చైనా, కొరియా, తైవాన్ తదితర దేశాలకు చెందిన అతిపెద్ద సంస్థలు.. పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ బాట పడుతున్నాయి.. కారణమేమిటో తెలుసా? భారతదేశంలోనే ఎక్కడా లేనివిధంగా.. అభివృద్ధికి అపారమైన అవకాశాలు కేవలం భాగ్యనగరంలోనే ఉండటం. స్నేహపూర్వక వాతారణంలో చక్కటి ప్రోత్సాహాన్ని అందించే ప్రభుత్వం కావడం.. వినూత్నమైన ఆలోచనలతో ముందుకొచ్చే సంస్థలకు ఎర్రతివాచీని పరిచే యువమంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఉండటంతో హైదరాబాద్‌లో పెట్టుబడులకు పెట్టేందుకు ఆ సంస్థలు పోటీపడుతున్నాయి. -రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొస్తున్న అంతర్జాతీయ కంపెనీలు -మంత్రి కేటీఆర్ చొరవపై పారిశ్రామికవేత్తల ప్రశంసలు విప్లవాత్మకమైన నిర్ణయాలతో అహర్నిశలు శ్రమిస్తూ అడుగులు వేస్తున్న కేటీఆర్ కారణంగా.. భాగ్యనగరం ఓ గ్లోబల్ సిటీగా అవతరించడానికి అప్రతిహతంగా దూసుకెళ్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. సరళమైన పెట్టుబడుల విధానాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఫలానా పెట్టుబడి విధానంలోనే అభివృద్ధి పనులు చేపట్టాలని గిరి గీసుకోలేదని.. ప్రపంచంలోని మెరుగైన ఏ పెట్టుబడి విధానంలోనైనా భాగ్యనగర వృద్ధిలో పాలుపంచుకోవడానికి ముందుకొస్తే ప్రోత్సహిస్తామని ఇటీవల జరిగిన పెట్టుబడుల సమావేశంలో మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నగరాభివృద్ధికి సంబంధించి ఎలాంటి కొత్త ఆలోచనలున్నా.. తమతో నేరుగా చర్చించవచ్చనే సానుకూల వాతావరణాన్ని కల్పించారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి మంత్రి చూపిస్తున్న చొరవ, తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలు, బడా సంస్థలను ఒప్పించేందుకు చేస్తున్న ప్రయత్నం సర్వదా ప్రశంసనీయమని పెట్టుబడుల సమావేశానికి విచ్చేసిన పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లను నిర్మించిన బ్రిగ్రేడ్ సంస్థ.. హైదరాబాద్‌లోనూ అదే తరహాలో భవనాలను నిర్మించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. సదస్సులో పాల్గొన్న సంస్థలన్నీ ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించడం విశేషం. వీటికి ఫుల్ డిమాండ్ ఇటీవల పారిశ్రామికవేత్తలతో సమావేశంలో నగరాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం పరిచయం చేసిన పలు ప్రాజెక్టులకు.. మల్టీ నేషనల్ కంపెనీల నుంచి మంచి స్పందన లభించింది. వాటిలో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి.. -ఫార్మా సిటీని ముచ్చర్ల వద్ద అంతర్జాతీయ హంగులతో 15వేల ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఇప్పటికే ఆరు వేల ఎకరాలకు సరిపడా డిమాండ్ ఉన్నదని పరిశ్రమల శాఖ వెల్లడించింది. జర్మనీ, బెల్జియం, అమెరికా వంటి దేశాలకు చెందిన సంస్థలతో పనిచేసేందుకు దేశీయ దిగ్గజ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో అధ్యయన కేంద్రాలు, విశ్వవిద్యాలయం, రెసిడెన్షియల్ టౌన్షిప్, హోటళ్లు, ఈ-సెంటర్లు, దవాఖానలు అభివృద్ధి చేస్తారు. నగరంలో హైటెక్ సిటీ అంటే నేటికీ సైబర్ టవర్స్, రహేజా మైండ్ స్పేస్‌లు గుర్తుకొస్తాయి. మళ్లీ ఇదే తరహాలో నగరంలోని బుద్వేల్, మియాపూర్, తెల్లాపూర్‌లో కొత్తగా ఐటీ పార్కులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఐటీ నామ్స్ ప్రకారం.. ప్రతి వంద చదరపు అడుగుల స్థలానికి ఒక వ్యక్తికి ఉద్యోగం లభిస్తుందని అంచనా. దీని ప్రకారం.. 250 ఎకరాల్లో ఎంతలేదన్నా రెండు కోట్ల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేయడానికి వీలుంటుంది. ఫలితంగా, తక్కువలో తక్కువ రెండు లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తే.. పరోక్షంగా ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉపాధి లభిస్తుందని చెప్పవచ్చు.మియాపూర్, తెల్లాపూర్‌లోనూ నాలుగు లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించడానికి ఆస్కారమున్నది. మెదక్‌లో 12వేల ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న నిమ్జ్‌లో.. ఆరు వేల ఎకరాల్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో రెండు వేల ఎకరాల్లో శాటిలైట్ సిటీని అభివృద్ధి చేయడానికి చైనాకు చెందిన ఓ కంపెనీ ముందుకు రావడం గమనార్హం. శంషాబాద్ విమానాశ్రయం చేరువలోని శ్రీశైలం హైవేలో ప్రభుత్వం 200ఎకరాల్లో ప్లాస్టిక్ పార్కును ప్రతిపాదించింది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీలో కార్యకలాపాల్ని మొదలెట్టడానికి మూడు సంస్థలు ఇప్పటికే ముందుకొచ్చాయి. శంషాబాద్ వద్ద ఔటర్‌రింగ్‌రోడ్డు సమీపంలోని మామిడిపల్లిలో.. దేశంలోనే ప్రప్రథమంగా ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలుండే.. 50లక్షల చదరపు అడుగుల స్థలం అభివృద్ధి చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రోత్సాహాక నిర్ణయాల కారణంగా.. రానున్న రోజుల్లో దేశ,విదేశీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని కురిపించనున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇంతకుమించిన తరుణం లేదని భావిస్తున్న సంస్థలన్నీ.. హైదరాబాద్ వైపు వడివడిగా అడుగులు ముందుకేస్తున్నాయి. ఇవి రానున్న రోజుల్లో కార్యరూపం దాల్చితే.. తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి. ఫలితంగా, హైదరాబాద్ ఆర్థికంగా మరింత పరిపుష్ఠి చెందుతుంది. baa ee article too much exagerate chesthundi , but yeah manchi points kuda unnai
Suhaas Posted March 17, 2016 Report Posted March 17, 2016 credibility undha ee news ki ? Plastic Park: http://www.thehindu.com/news/cities/Hyderabad/plan-for-plastics-park-near-hyderabad-gaining-pace/article8191051.ece Pharma City: http://www.thehindu.com/news/cities/Hyderabad/kcr-sets-the-ball-rolling-for-pharma-city/article8142785.ece
NotGuilty Posted March 17, 2016 Report Posted March 17, 2016 Ade Hyd leni TG vasthe.....wonder what Dora and chinna Dora do with TG....#maagavalepakka state picca lite...AP against comments cheste dora tg gurinchi andam .
DammaDakkaDolly Posted March 17, 2016 Report Posted March 17, 2016 Plastic Park: http://www.thehindu.com/news/cities/Hyderabad/plan-for-plastics-park-near-hyderabad-gaining-pace/article8191051.ece Pharma City: http://www.thehindu.com/news/cities/Hyderabad/kcr-sets-the-ball-rolling-for-pharma-city/article8142785.ece thanks
Suhaas Posted March 17, 2016 Report Posted March 17, 2016 baa ee article too much exagerate chesthundi , but yeah manchi points kuda unnai Agreed.
hydKaSher Posted March 17, 2016 Author Report Posted March 17, 2016 Ade Hyd leni TG vasthe.....wonder what Dora and chinna Dora do with TG....#maagavale baa imagination lo inka enni days untam , oka vela ala jarigithe, idi vasthe anukuntu..lets come to reality and appreciate what they are achieveing
TOM_BHAYYA Posted March 17, 2016 Report Posted March 17, 2016 Ade Hyd leni TG vasthe.....wonder what Dora and chinna Dora do with TG....#maagavaleemundhi as usual .. Warangal dhaggara unna lands anni 10gipoyi akkada capital announce chesetodu nose lafangi biachh
Recommended Posts