Jump to content

Recommended Posts

Posted
స్ట్రిప్ డ్యాన్స్‌పై.. మాట తప్పను..      #4H# #4H#
పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన పాక్ మోడల్ బలూచ్..  మాట తప్పబోనని ఊరిస్తోంది. శనివారం కోల్‌కతాలో జరిగే టీ20 మ్యాచ్‌లో భారత్‌పై పాక్ గెలిస్తే స్ట్రిప్ డ్యాన్స్ చేస్తానని ఇటీవల సంచలన ప్రకటన చేసింది. తాను ఇచ్చిన హామీకి కట్టుబడతానని శుక్రవారం మరోసారి స్పష్టం చేసింది.
అఫ్రీదికి పెద్ద ఫ్యాన్ అయిన ఈ సుందరాంగి .. న్యూడ్ బేబీకి నేను రెడీ.. అంటూ ఓ ట్వీట్ కూడా చేసింది. భారత్‌పై గెలిచి దేశ పరువును కాపాలని కోరింది. ఆమె ఫేస్ బుక్‌లోనూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. తన ఆఫర్ బాగా పని చేస్తోందని, పాక్ టీం బాగా ఆడుతోందంటూ.. ఈ అమ్మడు వయ్యారాలు వలకబోస్తోంది.
 
https://www.youtube.com/watch?v=d4d3AxU4V8c
 
Posted

inthaka mundu poonam pandey kooda ilaage cheppi bisket isirindi

Posted

India win itey ?.......

Posted

India win itey ?.......

Mutilate cheyinchukuntademo

×
×
  • Create New...