siru Posted April 28, 2016 Report Posted April 28, 2016 వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' అనే పుస్తకాన్ని ఢిల్లీ పెద్దలకు అందించేందుకోసం చేపట్టిన ఢిల్లీ టూర్ సూపర్ సక్సెస్ అయినట్లే వుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్ అవినీతి పాలనను, దాంతోపాటుగా చంద్రబాబు సర్కార్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న వైనాన్ని కేంద్రం, జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్ళడమే లక్ష్యంగా వైఎస్ జగన్, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఢిల్లీ బాట పట్టిన విషయం విదితమే. ఢిల్లీ పెద్దలు జగన్ చేసిన ఫిర్యాదులపై ఎలా స్పందిస్తారు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, జగన్ టూర్.. తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించినమాట వాస్తవం. లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన వైఎస్ జగన్‌తో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఫొటోలకు పోజులు ఎలా ఇస్తారంటూ టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతుండడంలోనే, వైఎస్ జగన్ ఢిల్లీ టూర్‌పై టీడీపీ కంగారు స్పష్టమవుతోంది. ఇక, వైఎస్ జగన్ ఓ రాజకీయ పార్టీకి అధినేత. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత కూడా. ఓ రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేత, పైగా మాజీ ఎంపీ.. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో కలవడానికి అపాయింట్‌మెంట్ దొరికితే అది తప్పెలా అవుతుంది.? కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ అయినా, రాజ్‌నాథ్‌సింగ్ అయినా.. ఓ పార్టీ అధినేతకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు తప్ప, ఇందులో తప్పుపట్టాల్సిన విషయమే ఏమీ కన్పించదు. వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళి, చంద్రబాబు అండ్ టీమ్‌ని కంగారు పెట్టారంటే.. ఢిల్లీ టూర్‌తో వైఎస్సార్సీపీ ఎంతో కొంత సానుకూల స్పందన రాబట్టినట్లే కదా.! జగన్ టూర్‌ని టీడీపీ శ్రేణులు లైట్ తీసుకుని వుంటే, ఈ టూర్ అట్టర్ ఫ్లాప్ అని అనుకోవాల్సి వచ్చేది. కానీ, టీడీపీ కంగారుపడ్తోంది. అందుకే, వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ కాస్తో కూస్తో సక్సెస్ కాదు, సూపర్ సక్సెస్ అనుకోవాల్సి వస్తోంది. Source: Gas Quote
chichi Posted April 28, 2016 Report Posted April 28, 2016 8 minutes ago, siru said: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' అనే పుస్తకాన్ని ఢిల్లీ పెద్దలకు అందించేందుకోసం చేపట్టిన ఢిల్లీ టూర్ సూపర్ సక్సెస్ అయినట్లే వుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్ అవినీతి పాలనను, దాంతోపాటుగా చంద్రబాబు సర్కార్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న వైనాన్ని కేంద్రం, జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్ళడమే లక్ష్యంగా వైఎస్ జగన్, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి ఢిల్లీ బాట పట్టిన విషయం విదితమే. ఢిల్లీ పెద్దలు జగన్ చేసిన ఫిర్యాదులపై ఎలా స్పందిస్తారు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, జగన్ టూర్.. తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించినమాట వాస్తవం. లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన వైఎస్ జగన్‌తో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఫొటోలకు పోజులు ఎలా ఇస్తారంటూ టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతుండడంలోనే, వైఎస్ జగన్ ఢిల్లీ టూర్‌పై టీడీపీ కంగారు స్పష్టమవుతోంది. ఇక, వైఎస్ జగన్ ఓ రాజకీయ పార్టీకి అధినేత. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత కూడా. ఓ రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేత, పైగా మాజీ ఎంపీ.. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో కలవడానికి అపాయింట్‌మెంట్ దొరికితే అది తప్పెలా అవుతుంది.? కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ అయినా, రాజ్‌నాథ్‌సింగ్ అయినా.. ఓ పార్టీ అధినేతకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు తప్ప, ఇందులో తప్పుపట్టాల్సిన విషయమే ఏమీ కన్పించదు. వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్ళి, చంద్రబాబు అండ్ టీమ్‌ని కంగారు పెట్టారంటే.. ఢిల్లీ టూర్‌తో వైఎస్సార్సీపీ ఎంతో కొంత సానుకూల స్పందన రాబట్టినట్లే కదా.! జగన్ టూర్‌ని టీడీపీ శ్రేణులు లైట్ తీసుకుని వుంటే, ఈ టూర్ అట్టర్ ఫ్లాప్ అని అనుకోవాల్సి వచ్చేది. కానీ, టీడీపీ కంగారుపడ్తోంది. అందుకే, వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ కాస్తో కూస్తో సక్సెస్ కాదు, సూపర్ సక్సెస్ అనుకోవాల్సి వస్తోంది. Source: Gas Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.