chichi Posted April 30, 2016 Report Posted April 30, 2016 మా ఊర్లో ఒక పెద్దాయన ఉన్నాడు..ఆయన ఊర్లో కళ్యాణ మండపం కడదాం అనుకున్నాడు...ఊరి చివర ఉన్న స్థలం అనుకుంటే కట్టేది ఎదో ఊరి మధ్యలో కట్టండి...కావాలంటే మా స్థలాలు ఇస్తాం అని నలుగురు కలిసి 3300 గజాల స్థలం ఇచ్చారు.. అందులో కళ్యాణ మండపం,పిల్లలకి పార్క్, వెహికల్ పార్కింగ్ అన్ని ప్లాన్ చేసి 70 లక్షల ఖర్చు తేల్చారు... మొత్తానికి ఎదో తిప్పలు పడి పని మొదలెట్టే టైమ్ కి ఊళ్ళో ఎం జరిగినా ఏడ్చే పోరంబోకుడు ఉంటాడు...ఆడికి అది నచ్చలేదు... వెంటనే మండల పరిషత్ ఆఫీస్ కి కొందరు ముండలనేసుకుని వెళ్లి అయ్యా కళ్యాణ మండపం లో అవినీతి జరుగుతుంది.... దగ్గర దగ్గర నాలుగు కోట్ల అవినీతి...మీరే ఏదోటి చెయ్యాలి అని తెగ చెప్పాడు వాళ్ళు విని ఇంగా పో మేం చూసుకుంటాం అన్నారు...తర్వాత ఆఫీస్ లో అందరు కూర్చుని ఆ ఊర్లో కళ్యాణ మండపం కట్టిస్తాం అని మనమే చెప్పాం...50 లక్షలు మనమే ఇస్తా అన్నాం...మనం ఇచ్చింది శంఖుస్థాపన రాయి కి 1116/-... వీడేంటి నాలుగు కోట్లు అంటాడు...మొత్తం వాల్యూ నే 70 లక్షలయితే అనుకుని నవ్వుకున్నారు ఈడు పక్క రోజు ఆ పక్క రోజు ఆ పక్క రోజు అలా వారం పాటు చెప్పిందే చెప్పే సరికి చిరాకు దొబ్బి... ఈడీ మీద ఆ దూడ దొంగతనం కేస్,పిడకలు దొంగతనం,బర్రె దొంగతనం, వాటర్ ట్యాంక్ కట్టేప్పుడు తిన్న కోటి రూపయిల కేసు,ఇలా అన్ని కేసులు అన్ని బయటకి తీసి లోపలకి తొయ్యండి అన్నారు ఊరికి పట్టిన పీడా పోయింది Quote
johnubhai_01 Posted April 30, 2016 Report Posted April 30, 2016 ఆ దూడ దొంగతనం కేస్,పిడకలు దొంగతనం,బర్రె దొంగతనం, వాటర్ ట్యాంక్ కట్టేప్పుడు తిన్న కోటి రూపయిల కేసు,ఇలా అన్ని కేసులు అన్ని బయటకి తీసి లోపలకి తొయ్యండి Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.