Jump to content

Chiru 150 cinema Gurinchi......

Recommended Posts

Posted

అసలు అది CHIRU150 ఎలా అవుతుంది??

శంకర్ దాదా జిందాబాద్ 149 అన్నారు...అప్పుడు బ్రూస్లీ కదా 150?

సరే అది గెస్ట్ అప్పియరెన్స్ అనుకుందాం...అందుకని కౌంట్ లేదు అంటే

స్టైల్ మగధీర హాండ్సప్ లాంటివి కూడా కలిపే కదా 149 అయ్యింది....అప్పుడు బ్రూస్లీ దేనికి లెక్కెయ్యారు?

సరే వికీపీడియా చూద్దామా అంటే

అక్కడ టిపికల్ కీ బోర్డ్ లెక్కలు 

60 వ సినిమా గా రెండు కలిపేసారు మంత్రి గారి  వియ్యకుండు సంఘర్షణ రెండు 60 వ సినిమా అంట 

99 వ సినిమా గా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు యుద్ధ భూమి రెండు కలిపారు 

113 ఆపద్భాంధవుడు నుంచి డైరెక్ట్ 120 ముఠా మేస్త్రీ అంట...మధ్యలో 6 కౌంట్ నొక్కేసారు...

121 తర్వాత 122 లేదు 123 - 1 నొక్కారు

128 తర్వాత 129 లేదు 130 - 1 నొక్కారు

136 తర్వాత 137 లేదు 138 - 1 నొక్కారు

147 తర్వాత 148 లేదు 149 - 1 నొక్కారు

మొత్తం 10 లేపేసారు....అంటే నొక్కారు

బ్రూస్లీ లెక్కెయ్యకుండా 150 కత్తిలాంటోడు అని కాకి లెక్కలతో కాకి లిస్టు

పైన వేసిన లిస్టు కాకుండా 151 నుంచి కామియో లిస్టు అని ఇంకో 10 వేసారు...

10 నొక్కి ఇంకో 10 కామియో అని వేసి.....

150 లో పది నొక్కితే 140
కామియో 10 కలిపితే 150

బ్రూస్లీ 150... ఎదో ట్రై చేసారు...మరి పైన 60 కి 99 కి రెండు కలిపారు అదేం లెక్కనో...

ఎటు నుంచి చుసిన 150 కాని సినిమా కి chiru150 అని హైప్.... హైప్ ఆక్సిజన్ కదా :)

Posted
3 minutes ago, lovable said:

wikipedia author ki telisinavi vaadu rasadu bro dantlo emundibrahmi-smile-o.gif

Posted

Mega lekkalu alage untay collections penchukuntaru movies taginchukuntaru 2rpp64m.jpg

Posted

Already Nenu oka thread vesaa .... 2  days back.

This is 151th movie ani 

Posted
6 hours ago, tom bhayya said:

mmu illiterates kadha vaa maaku vachina lekkalu anthey brahmi-smile-o.gif

150 or 151 kuda tappe

Posted

It is 151 movie in reality but if we count bruclee as guest role also chiru acted in vilan, character roles in so many movies appudu ivani count chesthe 150-151 kuda kadu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...