solman Posted May 3, 2016 Report Posted May 3, 2016 మెగా ఇంట్లోంచి మరో హీరో రాబోతున్నాడా??? రామ్‌చరణ్, బన్నీ, వరుణ్, సాయిధరమ్‌లకు ధీటుగా మరో హీరో రంగంలోకి దిగుతున్నాడా?? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఆ హీరో ఎవరో కాదు.. చిరంజీవి అల్లుడు కల్యాణ్! ఇటీవల చిరు తన రెండో కుమార్తె శ్రీజకు రెండో వివాహం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మేన్ కల్యాణ్‌ని అల్లుడిగా తెచ్చుకొన్నాడు చిరు. పెళ్లి సైలెంట్‌గా చేసేసినా, రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా చేశారు. ఆ వీడియోల్ని ఆన్ లైన్‌లోనూ వదిలారు. చిరు అల్లుడ్ని చూసిన చాలామంది `హీరోలా ఉన్నాడు… సినిమాల్లోకి తీసుకొస్తారా` అంటూ చిరుని చాలామంది అడిగారు, నిజానికి ఆ ఉద్దేశం చిరంజీవికీ ఉందట. అల్లుడ్ని కూడా రంగంలోకి దించాలని ఆయన ఎప్పుడో ఫిక్సయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు అందుకు తగిన సన్నాహాలు చేసుకొంటున్నారట. చిరంజీవి ప్రస్తుతం తన 150 సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ హడావుడి కాస్త తగ్గాక.. అల్లుడ్ని హీరో చేసే విషయంలో ఇంకాస్త లోతుగా ఆలోచిస్తారట. మరోవైపు కల్యాణ్‌కీ హీరో అయిపోవాలన్న ఉత్సాహం మరింత ఎక్కువగా ఉందని, కల్యాణ్‌ని హీరోగా మార్చేందుకు చరణ్ కూడా.. తగిన ప్లానులు వేస్తున్నాడని, కొణెదల కంపెనీలోనే ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. మరి దర్శకుడు ఎవరు? కల్యాణ్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు? ఈ విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. Quote
NinduChandurudu Posted May 3, 2016 Report Posted May 3, 2016 Wait cheyandi ...max 4 years lo meeku buddi cheppe monagadu ostadu Quote
mastercheif Posted May 3, 2016 Report Posted May 3, 2016 face chupinchi chavandi....I will condemn strongly Quote
BabuRa0 Posted May 3, 2016 Report Posted May 3, 2016 12 months ki 12 heros plan chestunaru stupid fellas Quote
Rendu Posted May 3, 2016 Report Posted May 3, 2016 7 minutes ago, Endu_Mirapakay said: is he Comcast or onioncast? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.