Skip to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Flight ni emergency landing indhuku kuda chesthara

Featured Replies

దుర్వాసనతో అత్యవసరంగా దిగిన విమానం

దిల్లీ: మరుగుదొడ్డి నుంచి తీవ్రమైన దుర్వాసన వ్యాపిస్తుండడంతో బెంగళూరు నుంచి దిల్లీ వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ విమానాన్ని ఆదివారం అత్యవసరంగా హైదరాబాద్‌లో దించారు. స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం 184 మంది ప్రయాణికులతో ఆదివారం బెంగళూరు నుంచి దిల్లీకి బయలుదేరింది. విమానం ముందు భాగంలో ఉన్న మరుగుదొడ్డి నుంచి తీవ్రమైన దుర్వాసన కాక్‌పిట్‌లోకి వ్యాపిస్తుండడంతో దారి మళ్లించి అత్యవసరంగా హైదరాబాద్‌ విమానాశ్రయంలో దించాల్సి వచ్చిందని ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి తెలిపారు. గంట ఆలస్యంగా విమానం దిల్లీకి బయలుదేరిందని వివరించారు.

idi emergency ye kada dude.. 

yevodo pappulu baga tinnadu

Idi emergency lo no1 emergency. .. damn

lol

Front side ante business class ga, evado binami low life gadu baga dobbi thini elluntadu

@3$%@3$%@3$%@3$%@3$%

  • Author
12 hours ago, Bhai said:

@3$%

5vsztj.gif?1290018146

real emergency no aa smell ki pilots behosh ayunte naa matta @3$%

1 minute ago, crazymatta said:

real emergency no aa smell ki pilots behosh ayunte naa matta @3$%

@3$%@3$%

Gas leakage....

On 3/5/2017 at 8:08 PM, reality said:
దుర్వాసనతో అత్యవసరంగా దిగిన విమానం

దిల్లీ: మరుగుదొడ్డి నుంచి తీవ్రమైన దుర్వాసన వ్యాపిస్తుండడంతో బెంగళూరు నుంచి దిల్లీ వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ విమానాన్ని ఆదివారం అత్యవసరంగా హైదరాబాద్‌లో దించారు. స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్‌ 737 విమానం 184 మంది ప్రయాణికులతో ఆదివారం బెంగళూరు నుంచి దిల్లీకి బయలుదేరింది. విమానం ముందు భాగంలో ఉన్న మరుగుదొడ్డి నుంచి తీవ్రమైన దుర్వాసన కాక్‌పిట్‌లోకి వ్యాపిస్తుండడంతో దారి మళ్లించి అత్యవసరంగా హైదరాబాద్‌ విమానాశ్రయంలో దించాల్సి వచ్చిందని ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధి తెలిపారు. గంట ఆలస్యంగా విమానం దిల్లీకి బయలుదేరిందని వివరించారు.

Flight lo @jesse_bb laantollu undi unte ee situation ochedhi kadhu.. Jesse bro laaga aa smell ki enjoy cheyadam raadhu evvadiki

18 minutes ago, TOM_BHAYYA said:

Flight lo @jesse_bb laantollu undi unte ee situation ochedhi kadhu.. Jesse bro laaga aa smell ki enjoy cheyadam raadhu evvadiki

@3$%

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.