Ford_Abbai Posted January 10, 2018 Report Posted January 10, 2018 Director eh makki ki makki copy kottadu ante... Fans coincidence antunnaru Quote
Ford_Abbai Posted January 10, 2018 Author Report Posted January 10, 2018 అజ్ఞానవాసి - ఓ ప్రేక్షకుడి ప్రశ్నవళి తెలుగు లో కొంచం పెట్టుబడి కి కొంత రాబడి వొచ్చే దర్శకుల ఉన్నది చాలా కొద్దిమంది . వాళ్లలో త్రివిక్రమ్ ఒకరు . అతుకుల బొంత సినిమా ని కూడా రంగులు అద్ది మాయ చేసి జనాలని ఎదో విధం గా థియేటర్ కి రప్పించగలిగిన కొద్దీ మంది లో ఇతను ఒకరు . అది అతని మాటల గారడీ కావొచ్చు మారేదన్న కావొచ్చు. గత కొన్ని సినిమాలు గా అయన వేరే వాళ్ళ భావచోర్యం మీద బాగా ఆధారపడి , ఎలాగోలా నెట్టుకొస్తున్నారు . అజ్ఞాతవాసి సినిమా కి ముందర యద్దనపూడి గారి మీనా మక్కి మక్కి కాపీ కొట్టి అల్లరిపాలు అయ్యారు. చివరికి ఆవిడకి క్షమాపణ చెప్పి టైటిల్స్ లో పేరు వేశారు. ఇప్పుడు ఇంకో ఫ్రెంచ్ సినిమా ని శుబ్భరంగా లేపేసి దాన్ని మసి పూసి మారేడు కాయ చేసి (విడుదల కి ముందు గోడవకాకుండా ఉండటం కోసం గూఢచారుల వార్త ప్రకారం పదికోట్లు చెల్లించారు అని భోగట్టా ). ఇంకా సినిమా లో చూసుకోండి కావలిసినంత చెత్త . మొదటి రోజు స్క్రీన్ మీద చల్లడానికి తీసుకెళ్లిన కెళ్లిన పేపర్ కాగితాల కన్నా ఎక్కువ చెత్త సినిమా లో ఉంది. మచ్చుకు కొన్ని బులెట్ పాయింట్స్ : 1. హీరో గారు రాగానే ఎదో పాట ప్రపంచాన్ని బాగు చేసే గొప్ప వ్యక్తి అనే భావం వొచ్చేలా ఇచ్చి ... కుర్చీ గురించి ఒక మంచి డైలాగు చెప్పి ... ఎక్కడికో తీసుకెళ్లి దాని బాత్రూం లో వదిలేసారు . 2. పెద్ద కార్పొరేట్ ఆఫీస్ లో మొగవాళ్ళకి ఆడవాళ్ళకి విడిగా బాత్రూములు ఉండవు ! ... అక్కడ పోగ కూడా తాగవచ్చు . 3. 50 వేలమంది పనిచేసే కార్పొరేట్ ఆఫీస్ లో మేనేజర్ ఆడవాళ్ళ పిర్రలమీద కొట్టినా కుయ్యి కయ్యి మనరు . 4. హీరో హీరోయిన్ ని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకోగానే హీరోయిన్ వెంటనే లవ్వుఆడేసును . 5. హీరో గారు ఆడవారి బాత్రూం లో కి వెళ్లి సిగరెట్టు తాగవచ్చును. 6. పాతికేళ్ళు కంపెనీ లో అతి పెద్ద పొజిషన్ లో ఉండి కంపెనీ పూర్తీ పేరు తెలీదు విలన్ కి . 7. పోలీస్ అధికారి వచ్చి పరిశోధిస్తా పొడిచేస్తా అని చెప్పి మళ్ళి సినిమాలో ఎక్కడా కనపడకుండా పోవును . 8. హీరో కార్పొరేట్ ఆఫీస్ లో సైకిల్ మీద వొచ్చి బెల్ట్ తో ఇతర పెద్ద అధికారులని కొట్టవచ్చును. 9. హీరో రోడ్ దాటాలి అంటే మధ్యలో చెట్లు ఉన్నచో సెక్యూరిటీ బుజాల మీద ఎక్కి ఆ చెట్లు దాటవచ్చును. 10. హీరో ఎవరిని కావాలి అంటే వాళ్ళని కిడ్నప్ చెయ్యవచ్చును. వారి గురించి వారి తల్లి తండ్రులు కానీ వారి స్నేహితులు కానీ పోలీస్ లకి కనపడుటలేదు అన్న రిపోర్ట్ ఇవ్వరు. 11. హీరో తండ్రి బులెట్ తగిలి పెద్ద భవంతి మీద నుంచి పడిపోతే అది పోలీసులు ఆత్మహత్య గా భావించెదరు . 12. సీసీ టీవీ లో హీరో వరకే కనపడుదురు . మిగిలిన హీరో స్పూన్లు కనపడరు . 13 హీరోయిన్లు ఇద్దరు హీరో కోసం సూర్యకాంతం , ఛాయాదేవి లాగ జుట్లు పట్టుకుని కొట్టుకుందురు . 14. కార్పొరేట్ ఆఫీసుల్లో డ్రెస్సుకోడ్ ఉండదు. పెళ్ళికి వెళ్లినట్టు రోజు డిజినెర్ షేర్వాణీ వేసుకుని వెళ్ళవచ్చు. 15. హీరో వొచ్చిన పని మానేసి ఎన్ని ఆడంగి (క్షమించాలి ఈ పదానికి పర్యాయపదం తెలీదు ) వేషాలు వేస్తె అంటే కామిడి అన్నమాట . 16. హీరో తమ్ముడు కారు ప్రమాదం లో మరణిస్తే అది తాగి నడిపి ఉండవొచ్చు అని పోలీస్ గారు చెప్పెదరు. వీరు చెవిలో కాలిఫ్లవర్ పెట్టుకుని వినెదరు . గమనిక : మిగిలినవి గుర్తు వచ్చినప్పుడు అతికించబడును అంకితం : ఒకప్పటి మాటల మాంత్రికుడి కి .. శ్రీ at 12:49 PM Quote
chinnarayudu Posted January 10, 2018 Report Posted January 10, 2018 50 minutes ago, Ford_Abbai said: అజ్ఞానవాసి - ఓ ప్రేక్షకుడి ప్రశ్నవళి తెలుగు లో కొంచం పెట్టుబడి కి కొంత రాబడి వొచ్చే దర్శకుల ఉన్నది చాలా కొద్దిమంది . వాళ్లలో త్రివిక్రమ్ ఒకరు . అతుకుల బొంత సినిమా ని కూడా రంగులు అద్ది మాయ చేసి జనాలని ఎదో విధం గా థియేటర్ కి రప్పించగలిగిన కొద్దీ మంది లో ఇతను ఒకరు . అది అతని మాటల గారడీ కావొచ్చు మారేదన్న కావొచ్చు. గత కొన్ని సినిమాలు గా అయన వేరే వాళ్ళ భావచోర్యం మీద బాగా ఆధారపడి , ఎలాగోలా నెట్టుకొస్తున్నారు . అజ్ఞాతవాసి సినిమా కి ముందర యద్దనపూడి గారి మీనా మక్కి మక్కి కాపీ కొట్టి అల్లరిపాలు అయ్యారు. చివరికి ఆవిడకి క్షమాపణ చెప్పి టైటిల్స్ లో పేరు వేశారు. ఇప్పుడు ఇంకో ఫ్రెంచ్ సినిమా ని శుబ్భరంగా లేపేసి దాన్ని మసి పూసి మారేడు కాయ చేసి (విడుదల కి ముందు గోడవకాకుండా ఉండటం కోసం గూఢచారుల వార్త ప్రకారం పదికోట్లు చెల్లించారు అని భోగట్టా ). ఇంకా సినిమా లో చూసుకోండి కావలిసినంత చెత్త . మొదటి రోజు స్క్రీన్ మీద చల్లడానికి తీసుకెళ్లిన కెళ్లిన పేపర్ కాగితాల కన్నా ఎక్కువ చెత్త సినిమా లో ఉంది. మచ్చుకు కొన్ని బులెట్ పాయింట్స్ : 1. హీరో గారు రాగానే ఎదో పాట ప్రపంచాన్ని బాగు చేసే గొప్ప వ్యక్తి అనే భావం వొచ్చేలా ఇచ్చి ... కుర్చీ గురించి ఒక మంచి డైలాగు చెప్పి ... ఎక్కడికో తీసుకెళ్లి దాని బాత్రూం లో వదిలేసారు . 2. పెద్ద కార్పొరేట్ ఆఫీస్ లో మొగవాళ్ళకి ఆడవాళ్ళకి విడిగా బాత్రూములు ఉండవు ! ... అక్కడ పోగ కూడా తాగవచ్చు . 3. 50 వేలమంది పనిచేసే కార్పొరేట్ ఆఫీస్ లో మేనేజర్ ఆడవాళ్ళ పిర్రలమీద కొట్టినా కుయ్యి కయ్యి మనరు . 4. హీరో హీరోయిన్ ని చూసి కళ్ళ నీళ్లు పెట్టుకోగానే హీరోయిన్ వెంటనే లవ్వుఆడేసును . 5. హీరో గారు ఆడవారి బాత్రూం లో కి వెళ్లి సిగరెట్టు తాగవచ్చును. 6. పాతికేళ్ళు కంపెనీ లో అతి పెద్ద పొజిషన్ లో ఉండి కంపెనీ పూర్తీ పేరు తెలీదు విలన్ కి . 7. పోలీస్ అధికారి వచ్చి పరిశోధిస్తా పొడిచేస్తా అని చెప్పి మళ్ళి సినిమాలో ఎక్కడా కనపడకుండా పోవును . 8. హీరో కార్పొరేట్ ఆఫీస్ లో సైకిల్ మీద వొచ్చి బెల్ట్ తో ఇతర పెద్ద అధికారులని కొట్టవచ్చును. 9. హీరో రోడ్ దాటాలి అంటే మధ్యలో చెట్లు ఉన్నచో సెక్యూరిటీ బుజాల మీద ఎక్కి ఆ చెట్లు దాటవచ్చును. 10. హీరో ఎవరిని కావాలి అంటే వాళ్ళని కిడ్నప్ చెయ్యవచ్చును. వారి గురించి వారి తల్లి తండ్రులు కానీ వారి స్నేహితులు కానీ పోలీస్ లకి కనపడుటలేదు అన్న రిపోర్ట్ ఇవ్వరు. 11. హీరో తండ్రి బులెట్ తగిలి పెద్ద భవంతి మీద నుంచి పడిపోతే అది పోలీసులు ఆత్మహత్య గా భావించెదరు . 12. సీసీ టీవీ లో హీరో వరకే కనపడుదురు . మిగిలిన హీరో స్పూన్లు కనపడరు . 13 హీరోయిన్లు ఇద్దరు హీరో కోసం సూర్యకాంతం , ఛాయాదేవి లాగ జుట్లు పట్టుకుని కొట్టుకుందురు . 14. కార్పొరేట్ ఆఫీసుల్లో డ్రెస్సుకోడ్ ఉండదు. పెళ్ళికి వెళ్లినట్టు రోజు డిజినెర్ షేర్వాణీ వేసుకుని వెళ్ళవచ్చు. 15. హీరో వొచ్చిన పని మానేసి ఎన్ని ఆడంగి (క్షమించాలి ఈ పదానికి పర్యాయపదం తెలీదు ) వేషాలు వేస్తె అంటే కామిడి అన్నమాట . 16. హీరో తమ్ముడు కారు ప్రమాదం లో మరణిస్తే అది తాగి నడిపి ఉండవొచ్చు అని పోలీస్ గారు చెప్పెదరు. వీరు చెవిలో కాలిఫ్లవర్ పెట్టుకుని వినెదరు . గమనిక : మిగిలినవి గుర్తు వచ్చినప్పుడు అతికించబడును అంకితం : ఒకప్పటి మాటల మాంత్రికుడి కి .. శ్రీ at 12:49 PM Quote
ARYA Posted January 10, 2018 Report Posted January 10, 2018 1 hour ago, Ford_Abbai said: Director eh makki ki makki copy kottadu ante... Fans coincidence antunnaru dani kinda okadu ila post chesadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.