TampaChinnodu Posted January 11, 2018 Report Posted January 11, 2018 బాలకృష్ణ అభిమానులకు శుభవార్త! ‘జై సింహా’కు ఐదు రోజుల పాటు 24x7 ప్రత్యేక షోలు హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జై సింహా’. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. నయనతార, హరిప్రియ, నటాషా దోషి కథానాయికలు. సంక్రాంతి సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా..ఈ సినిమాకు 24x7 ప్రత్యేక ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ‘సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న ‘జై సింహా’ సినిమాను జనవరి 12 నుంచి 16వ తేదీ వరకు 24x7 ప్ర్యతేక ప్రదర్శనలకు అనుమతిస్తున్నాం. రేపటి నుంచి 16వ తేదీ వరకూ తెల్లవారుజామున 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు ప్రత్యేక ప్రదర్శనలకు ఉత్తర్వులు జారీ చేశాం. జనాల రద్దీ, బ్లాక్ టికెట్ల అమ్మకాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం.’ అని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమాకు కూడా ప్రత్యేక ప్రదర్శనలకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో యథావిధిగా ప్రత్యేక ప్రదర్శనలు కొనసాగాయి. Quote
Picha lite Posted January 11, 2018 Report Posted January 11, 2018 Just now, solman said: Uncle happy aa Quote
TensionNahiLeneka Posted January 11, 2018 Report Posted January 11, 2018 jai PK., jai MB,jai Balayya, Jai NTR Quote
solman Posted January 11, 2018 Report Posted January 11, 2018 1 minute ago, Picha lite said: Uncle happy aa naku happy enduku uncle... nenu elagu chusedhi movierulz lo nee any telugu film. vallu 4 shows vesukunna 40 shows vesukunna naku poyedhi emi ledu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.